I support Praveen Illa for the position in this case (or otherwise too!). On Apr 29, 2013 11:52 AM, "Arjuna Rao Chavala" <[email protected]> wrote:
> నమస్తే, > నేను నాయకత్వ మార్పు గురించి కొంత పరిశోధించాను. > Telugu l10n Translation <https://launchpad.net/~ubuntu-l10n-te> జట్టుకి > నాయకత్వం ఒకరు మాత్రమే. మెయిలింగ్ లిస్టులో ఎక్కువమందిని నిర్వాహకులుగా చేయవచ్చ > ేమో. అందువలన మనం ఏకాభిప్రాయానికి రావటం మంచిది. ఎక్కువ మందికి ఆసక్తి > వుంటే ఆరునెలల తరువాత ఇంకొకరికి అవకాశం ఇవ్వవచ్చు. > ఈ వారాంతం అనగా 5 మే 2013 లోగా మీ అభిప్రాయాలు తెలియచేయండి. > > ధన్యవాదాలు. > అర్జున > > > 22 ఎప్రిల్ 2013 8:35 AM న, Raja <[email protected]> ఇలా రాసారు : > >> >> >> Hi all >> >> Don't forget me Ubuntu People. >> Right now I am busy but after a week I can join with our team. >> >> >> >> Sent from my Xperia™ smartphone >> >> >> Praveen Illa <[email protected]> wrote: >> >> గోపాల్ గారు, కష్యప్ గారు మీ మద్ధతు తెలిపినందుకు ధన్యవాదములు. >> >> అర్జున గారు మీ సూచన కూడా బాగుంది. >> >> ధన్యవాదములు, >> ప్రవీణ్. >> >> >> 2013/4/21 Arjuna Rao Chavala <[email protected]> >> >>> ప్రవీణ్ గారు, >>> ఉబుంటు లో చాలా కృషి చేసిన మీరు, మీ ఆసక్తి తెలపటం సంతోషం. సభ్యుల స్పందనలు >>> పరిగణనలోకి తీసుకొని, నాయకత్వ మార్పులు (వీలుంటే ఒకరి కన్నా ఎక్కువమందికి >>> హక్కులు వుండేటట్లు) చేద్దాము. >>> >>> >>> ధన్యవాదాలు >>> అర్జున >>> >>> 20 ఎప్రిల్ 2013 2:44 PM న, Praveen Illa <[email protected]> ఇలా రాసారు >>> : >>> >>>> నమస్తే, >>>> >>>> ఉబుంటు తెలుగు జట్టు నాయకత్వ బాధ్యతలు చేపట్టటానికి నేను సిద్ధముగా >>>> ఉన్నాను. >>>> >>>> అర్జున గారు, గత కొన్ని సంవత్సరాలుగా ఉబుంటు తెలుగు జట్టుకు మీరందించిన >>>> సేవలు విశేషమైనవి. >>>> ఉబుంటు అంతరవర్తిని తెలుగులోకి తీసుకురావడంలో మీ కృషి, సహాయ సహకారాలు >>>> మరువలేనివి. >>>> నాయకత్వ బాధ్యతలు నుండి తప్పుకుంటున్నా, ఇక ముందు కూడా మీ సేవలను జట్టుకు >>>> అందిస్తారని కోరుకుంటున్నాము. >>>> >>>> మిత్రులు కూడా తమ అభిప్రాయాలను తెలియజేయగలరు. >>>> >>>> ధన్యవాదములు, >>>> ప్రవీణ్. >>>> >>>> >>>> >>>> 2013/4/17 Arjuna Rao Chavala <[email protected]> >>>> >>>>> నమస్తే, >>>>> >>>>> గత మూడేళ్లుగా ఉబుంటు తెలుగుని మెరుగుపరచటానికి మీ అందరి సహాయంతో కృషి >>>>> చేశాను. ఇతర పనులవలన నేను దీనికి నాయకత్వం వహించలేకున్నాను. అనుభవంగల ఇతర >>>>> సభ్యులు ముందుకువస్తే దీని నాయకత్వ బాధ్యతలు అప్పగించదలచుకున్నాను. >>>>> >>>>> ధన్యవాదాలు >>>>> అర్జున >>>>> -- >>>>> This message was sent from Launchpad by >>>>> Arjuna Rao Chavala (https://launchpad.net/~arjunaraoc-gmail) >>>>> to each member of the Telugu l10n Translation team using the "Contact >>>>> this >>>>> team" link on the Telugu l10n Translation team page >>>>> (https://launchpad.net/~ubuntu-l10n-te). >>>>> For more information see >>>>> https://help.launchpad.net/YourAccount/ContactingPeople >>>>> >>>>> _______________________________________________ >>>>> Mailing list: https://launchpad.net/~ubuntu-l10n-te >>>>> Post to : [email protected] >>>>> Unsubscribe : https://launchpad.net/~ubuntu-l10n-te >>>>> More help : https://help.launchpad.net/ListHelp >>>>> >>>> >>>> >>> >> >> >> -- >> Cheers, >> Praveen Illa. >> > >
_______________________________________________ Mailing list: https://launchpad.net/~ubuntu-l10n-te Post to : [email protected] Unsubscribe : https://launchpad.net/~ubuntu-l10n-te More help : https://help.launchpad.net/ListHelp

