ప్రవీణ్ గారు, ఉబుంటు లో చాలా కృషి చేసిన మీరు, మీ ఆసక్తి తెలపటం సంతోషం. సభ్యుల స్పందనలు పరిగణనలోకి తీసుకొని, నాయకత్వ మార్పులు (వీలుంటే ఒకరి కన్నా ఎక్కువమందికి హక్కులు వుండేటట్లు) చేద్దాము.
ధన్యవాదాలు అర్జున 20 ఎప్రిల్ 2013 2:44 PM న, Praveen Illa <[email protected]> ఇలా రాసారు : > నమస్తే, > > ఉబుంటు తెలుగు జట్టు నాయకత్వ బాధ్యతలు చేపట్టటానికి నేను సిద్ధముగా ఉన్నాను. > > అర్జున గారు, గత కొన్ని సంవత్సరాలుగా ఉబుంటు తెలుగు జట్టుకు మీరందించిన సేవలు > విశేషమైనవి. > ఉబుంటు అంతరవర్తిని తెలుగులోకి తీసుకురావడంలో మీ కృషి, సహాయ సహకారాలు > మరువలేనివి. > నాయకత్వ బాధ్యతలు నుండి తప్పుకుంటున్నా, ఇక ముందు కూడా మీ సేవలను జట్టుకు > అందిస్తారని కోరుకుంటున్నాము. > > మిత్రులు కూడా తమ అభిప్రాయాలను తెలియజేయగలరు. > > ధన్యవాదములు, > ప్రవీణ్. > > > > 2013/4/17 Arjuna Rao Chavala <[email protected]> > >> నమస్తే, >> >> గత మూడేళ్లుగా ఉబుంటు తెలుగుని మెరుగుపరచటానికి మీ అందరి సహాయంతో కృషి >> చేశాను. ఇతర పనులవలన నేను దీనికి నాయకత్వం వహించలేకున్నాను. అనుభవంగల ఇతర >> సభ్యులు ముందుకువస్తే దీని నాయకత్వ బాధ్యతలు అప్పగించదలచుకున్నాను. >> >> ధన్యవాదాలు >> అర్జున >> -- >> This message was sent from Launchpad by >> Arjuna Rao Chavala (https://launchpad.net/~arjunaraoc-gmail) >> to each member of the Telugu l10n Translation team using the "Contact this >> team" link on the Telugu l10n Translation team page >> (https://launchpad.net/~ubuntu-l10n-te). >> For more information see >> https://help.launchpad.net/YourAccount/ContactingPeople >> >> _______________________________________________ >> Mailing list: https://launchpad.net/~ubuntu-l10n-te >> Post to : [email protected] >> Unsubscribe : https://launchpad.net/~ubuntu-l10n-te >> More help : https://help.launchpad.net/ListHelp >> > >
_______________________________________________ Mailing list: https://launchpad.net/~ubuntu-l10n-te Post to : [email protected] Unsubscribe : https://launchpad.net/~ubuntu-l10n-te More help : https://help.launchpad.net/ListHelp

