Hi all
Don't forget me Ubuntu People. Right now I am busy but after a week I can join with our team. Sent from my Xperia™ smartphone Praveen Illa <[email protected]> wrote: >గోపాల్ గారు, కష్యప్ గారు మీ మద్ధతు తెలిపినందుకు ధన్యవాదములు. > >అర్జున గారు మీ సూచన కూడా బాగుంది. > >ధన్యవాదములు, >ప్రవీణ్. > > >2013/4/21 Arjuna Rao Chavala <[email protected]> > >> ప్రవీణ్ గారు, >> ఉబుంటు లో చాలా కృషి చేసిన మీరు, మీ ఆసక్తి తెలపటం సంతోషం. సభ్యుల స్పందనలు >> పరిగణనలోకి తీసుకొని, నాయకత్వ మార్పులు (వీలుంటే ఒకరి కన్నా ఎక్కువమందికి >> హక్కులు వుండేటట్లు) చేద్దాము. >> >> >> ధన్యవాదాలు >> అర్జున >> >> 20 ఎప్రిల్ 2013 2:44 PM న, Praveen Illa <[email protected]> ఇలా రాసారు : >> >>> నమస్తే, >>> >>> ఉబుంటు తెలుగు జట్టు నాయకత్వ బాధ్యతలు చేపట్టటానికి నేను సిద్ధముగా ఉన్నాను. >>> >>> అర్జున గారు, గత కొన్ని సంవత్సరాలుగా ఉబుంటు తెలుగు జట్టుకు మీరందించిన >>> సేవలు విశేషమైనవి. >>> ఉబుంటు అంతరవర్తిని తెలుగులోకి తీసుకురావడంలో మీ కృషి, సహాయ సహకారాలు >>> మరువలేనివి. >>> నాయకత్వ బాధ్యతలు నుండి తప్పుకుంటున్నా, ఇక ముందు కూడా మీ సేవలను జట్టుకు >>> అందిస్తారని కోరుకుంటున్నాము. >>> >>> మిత్రులు కూడా తమ అభిప్రాయాలను తెలియజేయగలరు. >>> >>> ధన్యవాదములు, >>> ప్రవీణ్. >>> >>> >>> >>> 2013/4/17 Arjuna Rao Chavala <[email protected]> >>> >>>> నమస్తే, >>>> >>>> గత మూడేళ్లుగా ఉబుంటు తెలుగుని మెరుగుపరచటానికి మీ అందరి సహాయంతో కృషి >>>> చేశాను. ఇతర పనులవలన నేను దీనికి నాయకత్వం వహించలేకున్నాను. అనుభవంగల ఇతర >>>> సభ్యులు ముందుకువస్తే దీని నాయకత్వ బాధ్యతలు అప్పగించదలచుకున్నాను. >>>> >>>> ధన్యవాదాలు >>>> అర్జున >>>> -- >>>> This message was sent from Launchpad by >>>> Arjuna Rao Chavala (https://launchpad.net/~arjunaraoc-gmail) >>>> to each member of the Telugu l10n Translation team using the "Contact >>>> this >>>> team" link on the Telugu l10n Translation team page >>>> (https://launchpad.net/~ubuntu-l10n-te). >>>> For more information see >>>> https://help.launchpad.net/YourAccount/ContactingPeople >>>> >>>> _______________________________________________ >>>> Mailing list: https://launchpad.net/~ubuntu-l10n-te >>>> Post to : [email protected] >>>> Unsubscribe : https://launchpad.net/~ubuntu-l10n-te >>>> More help : https://help.launchpad.net/ListHelp >>>> >>> >>> >> > > >-- >Cheers, >Praveen Illa. > >_______________________________________________ >Mailing list: https://launchpad.net/~ubuntu-l10n-te >Post to : [email protected] >Unsubscribe : https://launchpad.net/~ubuntu-l10n-te >More help : https://help.launchpad.net/ListHelp
_______________________________________________ Mailing list: https://launchpad.net/~ubuntu-l10n-te Post to : [email protected] Unsubscribe : https://launchpad.net/~ubuntu-l10n-te More help : https://help.launchpad.net/ListHelp

