నమస్తే, నేను నాయకత్వ మార్పు గురించి కొంత పరిశోధించాను. Telugu l10n Translation <https://launchpad.net/~ubuntu-l10n-te> జట్టుకి నాయకత్వం ఒకరు మాత్రమే. మెయిలింగ్ లిస్టులో ఎక్కువమందిని నిర్వాహకులుగా చేయవచ్చ ేమో. అందువలన మనం ఏకాభిప్రాయానికి రావటం మంచిది. ఎక్కువ మందికి ఆసక్తి వుంటే ఆరునెలల తరువాత ఇంకొకరికి అవకాశం ఇవ్వవచ్చు. ఈ వారాంతం అనగా 5 మే 2013 లోగా మీ అభిప్రాయాలు తెలియచేయండి.
ధన్యవాదాలు. అర్జున 22 ఎప్రిల్ 2013 8:35 AM న, Raja <[email protected]> ఇలా రాసారు : > > > Hi all > > Don't forget me Ubuntu People. > Right now I am busy but after a week I can join with our team. > > > > Sent from my Xperia™ smartphone > > > Praveen Illa <[email protected]> wrote: > > గోపాల్ గారు, కష్యప్ గారు మీ మద్ధతు తెలిపినందుకు ధన్యవాదములు. > > అర్జున గారు మీ సూచన కూడా బాగుంది. > > ధన్యవాదములు, > ప్రవీణ్. > > > 2013/4/21 Arjuna Rao Chavala <[email protected]> > >> ప్రవీణ్ గారు, >> ఉబుంటు లో చాలా కృషి చేసిన మీరు, మీ ఆసక్తి తెలపటం సంతోషం. సభ్యుల స్పందనలు >> పరిగణనలోకి తీసుకొని, నాయకత్వ మార్పులు (వీలుంటే ఒకరి కన్నా ఎక్కువమందికి >> హక్కులు వుండేటట్లు) చేద్దాము. >> >> >> ధన్యవాదాలు >> అర్జున >> >> 20 ఎప్రిల్ 2013 2:44 PM న, Praveen Illa <[email protected]> ఇలా రాసారు : >> >>> నమస్తే, >>> >>> ఉబుంటు తెలుగు జట్టు నాయకత్వ బాధ్యతలు చేపట్టటానికి నేను సిద్ధముగా ఉన్నాను. >>> >>> అర్జున గారు, గత కొన్ని సంవత్సరాలుగా ఉబుంటు తెలుగు జట్టుకు మీరందించిన >>> సేవలు విశేషమైనవి. >>> ఉబుంటు అంతరవర్తిని తెలుగులోకి తీసుకురావడంలో మీ కృషి, సహాయ సహకారాలు >>> మరువలేనివి. >>> నాయకత్వ బాధ్యతలు నుండి తప్పుకుంటున్నా, ఇక ముందు కూడా మీ సేవలను జట్టుకు >>> అందిస్తారని కోరుకుంటున్నాము. >>> >>> మిత్రులు కూడా తమ అభిప్రాయాలను తెలియజేయగలరు. >>> >>> ధన్యవాదములు, >>> ప్రవీణ్. >>> >>> >>> >>> 2013/4/17 Arjuna Rao Chavala <[email protected]> >>> >>>> నమస్తే, >>>> >>>> గత మూడేళ్లుగా ఉబుంటు తెలుగుని మెరుగుపరచటానికి మీ అందరి సహాయంతో కృషి >>>> చేశాను. ఇతర పనులవలన నేను దీనికి నాయకత్వం వహించలేకున్నాను. అనుభవంగల ఇతర >>>> సభ్యులు ముందుకువస్తే దీని నాయకత్వ బాధ్యతలు అప్పగించదలచుకున్నాను. >>>> >>>> ధన్యవాదాలు >>>> అర్జున >>>> -- >>>> This message was sent from Launchpad by >>>> Arjuna Rao Chavala (https://launchpad.net/~arjunaraoc-gmail) >>>> to each member of the Telugu l10n Translation team using the "Contact >>>> this >>>> team" link on the Telugu l10n Translation team page >>>> (https://launchpad.net/~ubuntu-l10n-te). >>>> For more information see >>>> https://help.launchpad.net/YourAccount/ContactingPeople >>>> >>>> _______________________________________________ >>>> Mailing list: https://launchpad.net/~ubuntu-l10n-te >>>> Post to : [email protected] >>>> Unsubscribe : https://launchpad.net/~ubuntu-l10n-te >>>> More help : https://help.launchpad.net/ListHelp >>>> >>> >>> >> > > > -- > Cheers, > Praveen Illa. >
_______________________________________________ Mailing list: https://launchpad.net/~ubuntu-l10n-te Post to : [email protected] Unsubscribe : https://launchpad.net/~ubuntu-l10n-te More help : https://help.launchpad.net/ListHelp

