గోపాల్ గారు, కష్యప్ గారు మీ మద్ధతు తెలిపినందుకు ధన్యవాదములు.
అర్జున గారు మీ సూచన కూడా బాగుంది. ధన్యవాదములు, ప్రవీణ్. 2013/4/21 Arjuna Rao Chavala <[email protected]> > ప్రవీణ్ గారు, > ఉబుంటు లో చాలా కృషి చేసిన మీరు, మీ ఆసక్తి తెలపటం సంతోషం. సభ్యుల స్పందనలు > పరిగణనలోకి తీసుకొని, నాయకత్వ మార్పులు (వీలుంటే ఒకరి కన్నా ఎక్కువమందికి > హక్కులు వుండేటట్లు) చేద్దాము. > > > ధన్యవాదాలు > అర్జున > > 20 ఎప్రిల్ 2013 2:44 PM న, Praveen Illa <[email protected]> ఇలా రాసారు : > >> నమస్తే, >> >> ఉబుంటు తెలుగు జట్టు నాయకత్వ బాధ్యతలు చేపట్టటానికి నేను సిద్ధముగా ఉన్నాను. >> >> అర్జున గారు, గత కొన్ని సంవత్సరాలుగా ఉబుంటు తెలుగు జట్టుకు మీరందించిన >> సేవలు విశేషమైనవి. >> ఉబుంటు అంతరవర్తిని తెలుగులోకి తీసుకురావడంలో మీ కృషి, సహాయ సహకారాలు >> మరువలేనివి. >> నాయకత్వ బాధ్యతలు నుండి తప్పుకుంటున్నా, ఇక ముందు కూడా మీ సేవలను జట్టుకు >> అందిస్తారని కోరుకుంటున్నాము. >> >> మిత్రులు కూడా తమ అభిప్రాయాలను తెలియజేయగలరు. >> >> ధన్యవాదములు, >> ప్రవీణ్. >> >> >> >> 2013/4/17 Arjuna Rao Chavala <[email protected]> >> >>> నమస్తే, >>> >>> గత మూడేళ్లుగా ఉబుంటు తెలుగుని మెరుగుపరచటానికి మీ అందరి సహాయంతో కృషి >>> చేశాను. ఇతర పనులవలన నేను దీనికి నాయకత్వం వహించలేకున్నాను. అనుభవంగల ఇతర >>> సభ్యులు ముందుకువస్తే దీని నాయకత్వ బాధ్యతలు అప్పగించదలచుకున్నాను. >>> >>> ధన్యవాదాలు >>> అర్జున >>> -- >>> This message was sent from Launchpad by >>> Arjuna Rao Chavala (https://launchpad.net/~arjunaraoc-gmail) >>> to each member of the Telugu l10n Translation team using the "Contact >>> this >>> team" link on the Telugu l10n Translation team page >>> (https://launchpad.net/~ubuntu-l10n-te). >>> For more information see >>> https://help.launchpad.net/YourAccount/ContactingPeople >>> >>> _______________________________________________ >>> Mailing list: https://launchpad.net/~ubuntu-l10n-te >>> Post to : [email protected] >>> Unsubscribe : https://launchpad.net/~ubuntu-l10n-te >>> More help : https://help.launchpad.net/ListHelp >>> >> >> > -- Cheers, Praveen Illa.
_______________________________________________ Mailing list: https://launchpad.net/~ubuntu-l10n-te Post to : [email protected] Unsubscribe : https://launchpad.net/~ubuntu-l10n-te More help : https://help.launchpad.net/ListHelp

