నమస్తే,

ఉబుంటు తెలుగు జట్టు నాయకత్వ బాధ్యతలు చేపట్టటానికి నేను సిద్ధముగా ఉన్నాను.

అర్జున గారు, గత కొన్ని సంవత్సరాలుగా ఉబుంటు తెలుగు జట్టుకు మీరందించిన సేవలు
విశేషమైనవి.
ఉబుంటు అంతరవర్తిని తెలుగులోకి తీసుకురావడంలో మీ కృషి, సహాయ సహకారాలు
మరువలేనివి.
నాయకత్వ బాధ్యతలు నుండి తప్పుకుంటున్నా, ఇక ముందు కూడా మీ సేవలను జట్టుకు
అందిస్తారని కోరుకుంటున్నాము.

మిత్రులు కూడా తమ అభిప్రాయాలను తెలియజేయగలరు.

ధన్యవాదములు,
ప్రవీణ్.



2013/4/17 Arjuna Rao Chavala <[email protected]>

> నమస్తే,
>
> గత మూడేళ్లుగా ఉబుంటు తెలుగుని మెరుగుపరచటానికి మీ అందరి సహాయంతో కృషి
> చేశాను. ఇతర పనులవలన నేను దీనికి నాయకత్వం వహించలేకున్నాను. అనుభవంగల ఇతర
> సభ్యులు ముందుకువస్తే దీని నాయకత్వ బాధ్యతలు అప్పగించదలచుకున్నాను.
>
> ధన్యవాదాలు
> అర్జున
> --
> This message was sent from Launchpad by
> Arjuna Rao Chavala (https://launchpad.net/~arjunaraoc-gmail)
> to each member of the Telugu l10n Translation team using the "Contact this
> team" link on the Telugu l10n Translation team page
> (https://launchpad.net/~ubuntu-l10n-te).
> For more information see
> https://help.launchpad.net/YourAccount/ContactingPeople
>
> _______________________________________________
> Mailing list: https://launchpad.net/~ubuntu-l10n-te
> Post to     : [email protected]
> Unsubscribe : https://launchpad.net/~ubuntu-l10n-te
> More help   : https://help.launchpad.net/ListHelp
>
_______________________________________________
Mailing list: https://launchpad.net/~ubuntu-l10n-te
Post to     : [email protected]
Unsubscribe : https://launchpad.net/~ubuntu-l10n-te
More help   : https://help.launchpad.net/ListHelp

Reply via email to