అర్జున్ గారు,

ప్రవీణ్,
>
> మీ కృషి అభివందనీయం.
> లినక్స్ /కంప్యూటర్ తెలుగులో వాడదామనేవారందరికి 11.04 చక్కని అవకాశంగా
> మారుతుందని అశిస్తాను.
>

బహుశా మీ సహాయం లేకుండా ఇది సాధ్యపడేది కాదేమోనండి...మీ సహాయానికి
కృతఙ్నతలు.వాడుకరులందరూ దీనిని అవకాశంగా చేసుకుని వాడటం ప్రారంభిస్తారని
ఆశిద్దాం...
-- 
*ధన్యవాదాలు,*
ప్రవీణ్.
_______________________________________________
Mailing list: https://launchpad.net/~ubuntu-l10n-te
Post to     : [email protected]
Unsubscribe : https://launchpad.net/~ubuntu-l10n-te
More help   : https://help.launchpad.net/ListHelp

Reply via email to