ధన్యవాదాలు మిత్రమా... మరికొందరు మిత్రులు కూడా మీలా స్పందిస్తే బాగుండును...
-- *ధన్యవాదాలు,* ప్రవీణ్. 30 మార్చి 2011 12:47 సా న, raghu bhushan <[email protected]> ఇలా రాసారు : > Dear friend, > > Thanks for your efforts. We support you in this endeavour. > > > Raghu bhushan > > > > 2011/3/29 ప్రవీణ్ <[email protected]> > >> మిత్రులారా, >> >> ఉబుంటు కొత్త వెర్షన్ ఉబుంటు 11.04 నాటీ నార్వల్ విడుదలకు సిద్ధమవుతోంది. >> ఉబుంటు 11.04 నాటీ నార్వల్ విడుదల వివరాలు >> >> 1. ఉబుంటు 11.04 Alpha 1 (December) >> 2. ఉబుంటు 11.04 Alpha 2 (3 Feb 2011) >> 3. ఉబుంటు 11.04 Alpha 3(3 Mar 2011) >> 4. ఉబుంటు 11.04 Beta 1 (31 March 2011) >> 5. ఉబుంటు 11.04 Beta 2(14 April 2011) >> 6. ఉబుంటు 11.04 Final Version (28 April 2011) >> >> ప్రస్తుతం ఆల్ఫా 3 వెర్షన్ నడుస్తోంది.చివరి విడుదల(ఏప్రిల్ 28) కల్లా దాదాపు >> అన్నిటినీ పూర్తిచేసి తెలుగు వారందరికీ ఉబుంటు లినక్స్ ను అందివ్వడానికే ఈ >> ప్రయత్నం.అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ఉబుంటు జట్టుని బలపరిచి మరింత అభివృద్ధి >> పరుచుటకు కృషి చేయాలి. >> రాబోవు ఉబుంటు వెర్షన్ను సాధ్యమైనంత వరకూ తెలుగులోకి స్థానికీకరించి, ఉన్న >> వాటిని మెరుగుపరిచాలి.ప్రస్తుతం ఎల్లుండ అనగా మార్చి 31వ తేదీన బీటా వెర్షన్ 1 >> విడుదత అవుతోంది.వీలైతే దీనిని పరీక్షించి చేయవలసిన మార్పులను సూచించగలరు. >> >> ఉబుంటు ప్రచార సామాగ్రి కోసం స్ప్రెడ్ >> ఉబుంటు<http://spreadubuntu.org/te/node/529>వెబ్ సైటును సందర్శించండి.అక్కడ >> ఉన్న సామాగ్రిని వాడుకుని మీ బ్లాగులలో మరియు >> సైటులలోను ప్రచారం చేయవచ్చు. >> >> గమనిక: ఈ మెయిలుకు ఇబ్బంది పడకుండా స్వేచ్ఛగా స్పందించగలరు. >> >> కొన్ని ఉపయోగపడే లింకులు. >> >> https://launchpad.net/~ubuntu-l10n-te >> https://wiki.ubuntu.com/AndhraPradeshTeam >> http://ubuntu-ap.ubuntuforums.org >> https://sites.google.com/site/linuxteluguusers/ >> * >> *ఎక్కువ మంది స్పందనలను ఆశిస్తూ... >> >> *ధన్యవాదాలు,* >> ప్రవీణ్. >> >> >> -- >> Ubuntu-in-ap mailing list >> [email protected] >> Modify settings or unsubscribe at: >> https://lists.ubuntu.com/mailman/listinfo/ubuntu-in-ap >> >> > >
_______________________________________________ Mailing list: https://launchpad.net/~ubuntu-l10n-te Post to : [email protected] Unsubscribe : https://launchpad.net/~ubuntu-l10n-te More help : https://help.launchpad.net/ListHelp

