మిత్రులారా, ఉబుంటు కొత్త వెర్షన్ ఉబుంటు 11.04 నాటీ నార్వల్ విడుదలకు సిద్ధమవుతోంది. ఉబుంటు 11.04 నాటీ నార్వల్ విడుదల వివరాలు
1. ఉబుంటు 11.04 Alpha 1 (December) 2. ఉబుంటు 11.04 Alpha 2 (3 Feb 2011) 3. ఉబుంటు 11.04 Alpha 3(3 Mar 2011) 4. ఉబుంటు 11.04 Beta 1 (31 March 2011) 5. ఉబుంటు 11.04 Beta 2(14 April 2011) 6. ఉబుంటు 11.04 Final Version (28 April 2011) ప్రస్తుతం ఆల్ఫా 3 వెర్షన్ నడుస్తోంది.చివరి విడుదల(ఏప్రిల్ 28) కల్లా దాదాపు అన్నిటినీ పూర్తిచేసి తెలుగు వారందరికీ ఉబుంటు లినక్స్ ను అందివ్వడానికే ఈ ప్రయత్నం.అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ఉబుంటు జట్టుని బలపరిచి మరింత అభివృద్ధి పరుచుటకు కృషి చేయాలి. రాబోవు ఉబుంటు వెర్షన్ను సాధ్యమైనంత వరకూ తెలుగులోకి స్థానికీకరించి, ఉన్న వాటిని మెరుగుపరిచాలి.ప్రస్తుతం ఎల్లుండ అనగా మార్చి 31వ తేదీన బీటా వెర్షన్ 1 విడుదత అవుతోంది.వీలైతే దీనిని పరీక్షించి చేయవలసిన మార్పులను సూచించగలరు. ఉబుంటు ప్రచార సామాగ్రి కోసం స్ప్రెడ్ ఉబుంటు<http://spreadubuntu.org/te/node/529>వెబ్ సైటును సందర్శించండి.అక్కడ ఉన్న సామాగ్రిని వాడుకుని మీ బ్లాగులలో మరియు సైటులలోను ప్రచారం చేయవచ్చు. గమనిక: ఈ మెయిలుకు ఇబ్బంది పడకుండా స్వేచ్ఛగా స్పందించగలరు. కొన్ని ఉపయోగపడే లింకులు. https://launchpad.net/~ubuntu-l10n-te https://wiki.ubuntu.com/AndhraPradeshTeam http://ubuntu-ap.ubuntuforums.org https://sites.google.com/site/linuxteluguusers/ * *ఎక్కువ మంది స్పందనలను ఆశిస్తూ... *ధన్యవాదాలు,* ప్రవీణ్.
_______________________________________________ Mailing list: https://launchpad.net/~ubuntu-l10n-te Post to : [email protected] Unsubscribe : https://launchpad.net/~ubuntu-l10n-te More help : https://help.launchpad.net/ListHelp

