ఎక్కువ మొత్తం లో సి డి లు పంచటానికి అవకాశం వున్నదా, హైదరాబాద్ లో వెయ్యికి పైగా డిగ్రీ , ఇంజనీరింగ్ కాలేజిలు వున్నాయి ,
I distributed around 60 , I got 10 CDs form Ubuntu .please let me know is there any way to get more CDs 31 మార్చి 2011 3:15 సా న, Arjuna Rao Chavala <[email protected]> ఇలా రాసారు : > ప్రవీణ్, > > 2011/3/29 ప్రవీణ్ <[email protected]> > >> మిత్రులారా, >> >> ఉబుంటు కొత్త వెర్షన్ ఉబుంటు 11.04 నాటీ నార్వల్ విడుదలకు సిద్ధమవుతోంది. >> ఉబుంటు 11.04 నాటీ నార్వల్ విడుదల వివరాలు >> >> 1. ఉబుంటు 11.04 Alpha 1 (December) >> 2. ఉబుంటు 11.04 Alpha 2 (3 Feb 2011) >> 3. ఉబుంటు 11.04 Alpha 3(3 Mar 2011) >> 4. ఉబుంటు 11.04 Beta 1 (31 March 2011) >> 5. ఉబుంటు 11.04 Beta 2(14 April 2011) >> 6. ఉబుంటు 11.04 Final Version (28 April 2011) >> >> ప్రస్తుతం ఆల్ఫా 3 వెర్షన్ నడుస్తోంది.చివరి విడుదల(ఏప్రిల్ 28) కల్లా దాదాపు >> అన్నిటినీ పూర్తిచేసి తెలుగు వారందరికీ ఉబుంటు లినక్స్ ను అందివ్వడానికే ఈ >> ప్రయత్నం.అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ఉబుంటు జట్టుని బలపరిచి మరింత అభివృద్ధి >> పరుచుటకు కృషి చేయాలి. >> రాబోవు ఉబుంటు వెర్షన్ను సాధ్యమైనంత వరకూ తెలుగులోకి స్థానికీకరించి, ఉన్న >> వాటిని మెరుగుపరిచాలి.ప్రస్తుతం ఎల్లుండ అనగా మార్చి 31వ తేదీన బీటా వెర్షన్ 1 >> విడుదత అవుతోంది.వీలైతే దీనిని పరీక్షించి చేయవలసిన మార్పులను సూచించగలరు. >> >> > మీ కృషి అభివందనీయం. > లినక్స్ /కంప్యూటర్ తెలుగులో వాడదామనేవారందరికి 11.04 చక్కని అవకాశంగా > మారుతుందని అశిస్తాను. > > ధన్యవాదాలు > అర్జున > > > > -- > You received this message because you are subscribed to the Google Groups > "linux-telugu-users" group. > To post to this group, send an email to > [email protected]. > To unsubscribe from this group, send email to > [email protected]. > For more options, visit this group at > http://groups.google.com/group/linux-telugu-users?hl=en-GB. > -- మీ శ్రేయోబిలాషి కశ్యప్ kaburlu.wordpress.com
_______________________________________________ Mailing list: https://launchpad.net/~ubuntu-l10n-te Post to : [email protected] Unsubscribe : https://launchpad.net/~ubuntu-l10n-te More help : https://help.launchpad.net/ListHelp

