నమస్కారం, ప్రత్యత్తరాన్ని ఉబుంటు తెలుగు స్థానికీకరణ లిస్టుకి నకలు చేస్తున్నాను.
2010/11/24 Praveen <[email protected]> > హలో అర్జున్ గారు, > > గింప్ గ్నూ ఇమేజ్ మానిప్యులేషన్ ప్రోగ్రాం అనువాద సహాయము కావలెను, > చాల బాషలలో దీనిని చేస్తున్నారు ఎందుకంటే ఇది ఒక ముఖ్యమైన ఉపకరణం అడోబ్ > ఫోటోషాప్ కి సరైన అల్టర్నటివ్వ్. > నేను గనోమే వద్ద చెయ్యాలను కున్నాను పోట్ దస్త్రాలను కూడా దిగుమతి > చేసుకున్నాను కానీ వాటిని అనువాదం చేసేటప్పుడు మొదటి లైను మాత్రమే అవుతుంది > తరవాత లైనుకి వెలితే ఒక దోషం చూపిస్తుంది ఈ కింది విధంగా > > *There is an error in the message: > some header fields still have the initial default value* > > మీరు అనువాదానికి ఏ సాఫ్ట్వేర్ వాడుతున్నారు? ఫైల్ పరిమాణం ఎంత, మామాలు ఎడిటర్ లో తెరిచి చూశారా? > అందువల్ల నేను ఉబుంటు లో చేద్దామనుకున్నాను...లేదా..gnome లో చెయ్యటమే మంచిది > అంటారా..ఈ విషయంలో మీ సహాయాన్ని అర్ధిస్తూ... > > లాంచ్పాడ్ లో చేస్తే ఇతరులు పాలుపంచుకోటానికి, సమన్వయం చేసుకోవటం సులభం అవుతుంది. దీనిలో ఎక్కువ పదబంధాలుండవచ్చు. తక్కువ పదబంధాలున్న సాఫ్ట్వేర్, లేక లాంచ్పాడ్ లో ఏమైనా ఇబ్బందులుంటే మాత్రమే బయట చేయటం బాగుంటుంది ధన్యవాదాలు. > > > > > > > >
_______________________________________________ Mailing list: https://launchpad.net/~ubuntu-l10n-te Post to : [email protected] Unsubscribe : https://launchpad.net/~ubuntu-l10n-te More help : https://help.launchpad.net/ListHelp

