2010/11/24 Praveen <[email protected]>
> On నవంబరు 24 బుధవారం 2010 ఉ. 04:25, arjuna rao chavala wrote: > > > >> > నేను Gtranslator PO Editor వాడుతున్నాను. మీరు చెప్పింది నిజమే, ఇందులో చాలా > పదాలు వున్నాయి ఒక్కడే చెయ్యడం కష్టమే.నేను గనోమే నుండి దిగుమతి చేసుకున్న > దస్త్రాలను పంపుతున్నాను అందులో చేసేటప్పుడు నాకు ఆ విధంగా దోషం చూపించింది > దాని ప్రారంభ దశలో కొన్ని సెట్టింగులు చెయ్యాలేమో.. బహుశ నాకు సరిగా తెలియక అలా > రావచ్చు.అనువాదం చేసేటప్పుడు విండోలో భాష సెట్టింగుల సమాచారం సరిగా ఇవ్వకపోవడం > వలనేమో.. > > .pot ఫైళ్లని .po గా పేరు మార్చాలి. అప్పడు అనువాదం చేస్తే ఇబ్బంది ఉండకపోవచ్చు. నేని poedit http://www.poedit.net/ వాడితే బాగానే కనపడినవి. ఇక 2833 పైగా పదబంధాలున్నాయి. వాటిని ప్రాధాన్యత వారీగా చేయాలంటే, launchpad బయట, అన్ని చేయాలంటే launchpad లో చేయటం మంచిది. ధన్యవాదాలు అర్జున
_______________________________________________ Mailing list: https://launchpad.net/~ubuntu-l10n-te Post to : [email protected] Unsubscribe : https://launchpad.net/~ubuntu-l10n-te More help : https://help.launchpad.net/ListHelp

