నమస్కారం,
2010/11/25 musunuru kamakshaiah <[email protected]>: > ప్రియమైన స్నేహితులకి, > > ఈ poedit అంటే ఏమిటో చెప్పగలరా? ఇది అనువాద సహాయక సాధనం. మరిన్ని వివరాలు ఈ లింకు (ఇంతకుముందు ఇచ్చాను మరల ఇస్తున్నానుhttp://www.poedit.net/), అలాగే స్థానికీకరణ తెవికీ మొలక వ్యాసం<http://te.wikipedia.org/wiki/%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A5%E0%B0%BE%E0%B0%A8%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%95%E0%B0%B0%E0%B0%A3> మరియు దాని ఇంగ్లీషు వికీ లింకు, ముఖ్యంగా https://sites.google.com/site/linuxteluguusers/ చూడండి. > నేను కూడ ప్రయత్నిస్తాను, ఇక పోతే, గింప్ ఎలా అనువాదము చేయాలి, దయచేసి కొంచెం, > వివరంగా చెబితే, నేను కూడా మీ బాద్యత లో బాగస్వామ్యం వహిస్తాను. మంచిది, https://translations.launchpad.net/ubuntu/maverick/+source/gimp/+pots/gimp20/te/+translateలో అనువాదం చేయండి. > మరొక చిన్న విషయం, గింప్ లో additional fonts ఇంస్టాల్ చెయ్యాలంటే ఎలా? నిర్వహణ వ్యవస్థలో ఉన్న ఖతులను గింప్ వాడుతుంది. దానికి మీ నిర్వహణ వ్యవస్థ సమాచారము చూడండి. > gradients, shades మీద ఎక్కువ గా పనిచేయాలంటే ఎలా? వాటికి గూగుల్ లో gimp ytube అని అన్వేషిస్తే ఉపయోగం వుండవచ్చు.
_______________________________________________ Mailing list: https://launchpad.net/~ubuntu-l10n-te Post to : [email protected] Unsubscribe : https://launchpad.net/~ubuntu-l10n-te More help : https://help.launchpad.net/ListHelp

