ఇక్కడ ఇంకా ఏమైనా అభివృధ్ధిజరిగిందా?
On Sunday, September 25, 2011 7:17:54 PM UTC+5:30, tuxnani wrote: > > నమస్కారం, > ఇక ఎవరెవరు ఏ ఏ విషయాల పై రాయాలనుకుంటున్నారో తెలిపే సమయం వచ్చింది. > > >> >>> 1. లినక్స్ పంపకాలు(డెబియన్ పై ఒక వ్యాసం, ఉబుంటూ పై ఒక వ్యాసం, >>> మరేదయినా పంపకం పై ఒక వ్యాసం) >>> 2. లినక్స్ చరితమ్ >>> 3. లినక్స్ స్థానికీకరణ >>> 4. లినక్స్ విశేషాలు లోటుపాట్లు >>> 5. స్వేఛ్ఛా ఉపకరణాల చరిత్ర >>> 6. ఫైర్ఫాక్స్ మొదలగు ఉపకరణాలు >>> 7. గింప్ మొదలగు ఉపకరణాలు >>> 8. తెలుగుకు ఓసీఆర్ >>> 9. కాపీరైటు మరియు సీసీ ఇంకా ఇతర లైసెన్సులు, వాటి ప్రాధాన్యతలు >>> 10. తెలుగులో లేటెక్సు >>> 11. తెలుగులో సోషల్ నెట్వర్కింగ్ >>> 12. అన్ని ఎలక్ట్రానిక్ ఉపకరణాలలో తెలుగు ఉనికి >>> 13. జాలంలో తెలుగు ఉనికి >>> 14. ఒక ఐటీ ఉద్యోగి నిత్య జీవితంలో తెలుగు. >>> >>> -- > Rahimanuddin Shaik > నాని > ॥రామానుజార్య దివ్యాజ్ఞాం వర్ధతామభివర్ధతాం॥ > >
_______________________________________________ Mailing list: https://launchpad.net/~ubuntu-l10n-te Post to : [email protected] Unsubscribe : https://launchpad.net/~ubuntu-l10n-te More help : https://help.launchpad.net/ListHelp

