తెలుగుకు ఓసీఆర్ నేను ఇవ్వగలను, అన్ని ఎలక్ట్రానిక్ ఉపకరణాలలో తెలుగు ఉనికి కి నేను కొంత మాటర్ ఇవ్వగలను
15 సెప్టెంబర్ 2011 11:50 సా న, రహ్మానుద్దీన్ షేక్ <[email protected]> ఇలా రాసారు : > 2011/9/15 Praveen Garlapati <[email protected]> > >> ఐడియా బాగుంది. నా వంతు సహాయం అందించడానికి ప్రయత్నిస్తాను. >> మీరు సూచించిన ఉపకరణాలు నేను వాడడం తక్కువ :) ఇంకే విషయం గురించయినా >> వ్రాయగలనేమో ప్రయత్నిస్తాను. >> > > సరే ఇక ఎవరెవరు ఏ ఏ అంశాలపి రాయాలనుకుంటున్నారో చర్చిద్దాం. > స్థూలంగా నేననుకున్నవి > > > 1. లినక్స్ పంపకాలు(డెబియన్ పై ఒక వ్యాసం, ఉబుంటూ పై ఒక వ్యాసం, మరేదయినా > పంపకం పై ఒక వ్యాసం) > 2. లినక్స్ చరితమ్ > 3. లినక్స్ స్థానికీకరణ > 4. లినక్స్ విశేషాలు లోటుపాట్లు > 5. స్వేఛ్ఛా ఉపకరణాల చరిత్ర > 6. ఫైర్ఫాక్స్ మొదలగు ఉపకరణాలు > 7. గింప్ మొదలగు ఉపకరణాలు > 8. తెలుగుకు ఓసీఆర్ > 9. కాపీరైటు మరియు సీసీ ఇంకా ఇతర లైసెన్సులు, వాటి ప్రాధాన్యతలు > 10. తెలుగులో లేటెక్సు > 11. తెలుగులో సోషల్ నెట్వర్కింగ్ > 12. అన్ని ఎలక్ట్రానిక్ ఉపకరణాలలో తెలుగు ఉనికి > 13. జాలంలో తెలుగు ఉనికి > 14. ఒక ఐటీ ఉద్యోగి నిత్య జీవితంలో తెలుగు. > > ఇవి కాక మరేమయినా విషయాలు ఉంటే తెలుపండి, ఎవరెవరు ఏ ఏ విషయాలపై రాస్తున్నారో > ఇక్కడ చర్చించండి. > ప్రతీ వ్యాసం మీరెంచుకున్నా విషయాన్ని పూర్తిగా తెలిపేదిగా ఉండాలి. మన > పుస్తకానికి చదువరులు స్కూలు విద్యార్థులు మొదలు గృహిణులు, కంప్యూటర్ పరిజ్ఞానం > ఉన్నవారు, ఉపాధ్యాయులు, మున్నగు వారు. అందరికీ జ్ఞానాన్ని ఇచ్చేవిగా వ్యాసాలు > ఉండాలి. > పైన తెలిపిన విధంగా ఆయా తేదీలకల్లా వ్యాసాలు అందేట్టు పంపగలరు. > > మీ > Rahimanuddin Shaik > నాని > ॥రామానుజార్య దివ్యాజ్ఞాం వర్ధతామభివర్ధతాం॥ > > -- > You received this message because you are subscribed to the Google Groups > "linux-telugu-users" group. > To post to this group, send an email to > [email protected]. > To unsubscribe from this group, send email to > [email protected]. > For more options, visit this group at > http://groups.google.com/group/linux-telugu-users?hl=en-GB. > -- మీ శ్రేయోబిలాషి కశ్యప్ kaburlu.wordpress.com
_______________________________________________ Mailing list: https://launchpad.net/~ubuntu-l10n-te Post to : [email protected] Unsubscribe : https://launchpad.net/~ubuntu-l10n-te More help : https://help.launchpad.net/ListHelp

