Nice idea. As a suggestion, I think it would be better if we could also have some sort of illustrations explaining things. Something like Why's poignant guide to Ruby. I don't know much time it involves in editing some thing like that. But, I assume some other language out there for Ubuntu already might.
On Sep 14, 2011, at 9:20 PM, "రహ్మానుద్దీన్ షేక్" <[email protected]> wrote: 2011/9/15 Arjuna Rao Chavala <[email protected]> > > > 2011/9/15 రహ్మానుద్దీన్ షేక్ <[email protected]> > >> నమస్కారం >> >> వీవెన్, నేను చర్చించుకున్న ప్రకారం తెలుగులో కన్నడ వారి అరివిన అలెగళు అన్న >> పుస్తకం లాగా ఒక పుస్తకం తెద్దామనుకున్నాం. >> అరివిన అలెగళు అన్నది కన్నడ వారు వారి భాషలో ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ >> సాఫ్ట్వేర్ వాడుక పై రాసిన పద్నాలుగు వ్యాసాల సమాహారం. >> గిమ్ప్,డెబియన్, ఉబుంటూ, జీపీఎల్ మొదలు పద్నాలుగు విశయాలపై పద్నాలుగు మంది >> నిపుణులు చాలా విశదీకరించి వంద పేజీల పుస్తకాన్ని అందించారు. >> ఈ పుస్తకం గురించి హిందూలో ఇచ్చిన వ్యాసం చూడగలరు. >> http://www.thehindu.com/todays-paper/tp-national/article2419656.ece >> >> ప్రతి ఉపకరణం సాధారణ వాడుకరికి ఎలా ఉపయోగపడాలి అన్న లక్ష్యంతో మనం సైతం >> ఇలాంటిది ఒక పుస్తకం వెలువరించాలి. >> అక్టోబర్ రెండో వారంలో విడుదలకు సిద్ధంగా ఉన్న ఉబుంటూ ౧౧.౧౦ ను తెలుగులో కూడా >> అధికారికంగా విడుదల చేద్దాం అన్నది నా ప్రతిపాదన. >> విడుదల తేదీకల్లా ఈ వ్యాసాలను ఒక ముద్రిత పుస్తకంగా జనసామాన్యానికి >> అందింవచ్చు. >> అలానే ఈ వ్యాసాలను రోజుకో వ్యాసంగా ముందు నుండి ప్రచురిస్తూ(ఒక బ్లాగు లేదా >> జాలగూడు ద్వారా) అన్ని వ్యాసాలను పుస్తకంగా అందించవచ్చు. >> ఈ విషయమై మనం, లినక్స్ స్థానికీకరణ, మీడియావికీ స్థానికీకరణ, వికీపీడియా >> మొదలుకొని, గింప్, ఐబస్, స్కిమ్, ఇన్క్ స్కేప్ వంటి ఉపకరణాల మీద వ్యాసాలు >> రాయవచ్చు. >> గరిష్ఠంగా ఒక పది-పదిహేను పేజీలు వచ్చేలా వ్యాసాలు ఉంటే, ఒక పది వ్యాసాలు >> వచ్చినా చాలు. >> ఇక్కడ ఈ మెయిలు గొలుసులో మనం ఎవరెవరం ఏ విశయమై రాయాలి అన్నదానిపై చర్చిద్దాం. >> చర్చలకు ఆఖరు తేదీ 20 Sep, 2011. >> వ్యాసాలకు ఆఖరు తేదీ 5 Oct, 2011. >> >> ఇప్పటివరకూ అనుకుంటున్న 13 Oct, 2011 కల్లా జ్ఞాన తరంగాలు అన్న పేరు మీద ఈ >> పుస్తకం వెలువరిద్దాం. >> ఇది తెలుగు వారిగా మనం చెయ్యాల్సిన కనీస బాధ్యత. >> >> మీ సలహాలూ సూచనలూ అందించగలరు. >> >> మీ >> Rahimanuddin Shaik >> నాని >> ॥రామానుజార్య దివ్యాజ్ఞాం వర్ధతామభివర్ధతాం॥ >> > మంచి ఆలోచన, అయితే ఇప్పటికే తెలుగులో విడుదలైన ఉబుంటు వాడుకరి మార్గదర్శని > ని మెరుగు పరచి విడుదల చేస్తే మంచిదేమో. ఇది ఒక విధంగా కన్నడ పుస్తకానికి > స్ఫూర్తినిచ్చింది. > http://te.wikibooks.org/wiki/%E0%B0%89%E0%B0%AC%E0%B1%81%E0%B0%82%E0%B0%9F%E0%B1%81 > > కేవలం సందర్భం మాత్రమే ఉబుంటు విడుదల. వ్యాసాలూ మామూలు ప్రజలలో లినక్స్ వాడకం పై చైతన్యం తెచ్చేవిగా ఉండాలి. సాంకేతికంగా కాకుండా జనాలకు జీర్ణించుకోటానికి సులభంగా ఉండాలి. ఒక్క ఉబుంటు కి పరిమితం కాకుండా, అన్ని స్వేచ్చ ఉపకరణాలను అందించాలి. > దీనివలన వ్యాసాలకు ఒకరి కంటే ఎక్కువ మంది సహకారం అందించవచ్చు, మామూలు పాఠ్య > రూపంలో అందుబాటులో వుంటుంది. తెలుగు వికీబుక్స్ ని అభివృద్ధి పరచవచ్చు. > వ్యక్తిగత వ్యాసాలు కావాలంటే సాంకేతిక బ్లాగరులు ఇప్పటికే ప్రచురించినవాటిని > సంకలనం చేయటం సులభమైన పద్ధతి. > > ధన్యవాదాలు > అర్జున > > -- Rahimanuddin Shaik నాని ॥రామానుజార్య దివ్యాజ్ఞాం వర్ధతామభివర్ధతాం॥ _______________________________________________ Mailing list: https://launchpad.net/~ubuntu-l10n-te Post to : [email protected] Unsubscribe : https://launchpad.net/~ubuntu-l10n-te More help : https://help.launchpad.net/ListHelp
_______________________________________________ Mailing list: https://launchpad.net/~ubuntu-l10n-te Post to : [email protected] Unsubscribe : https://launchpad.net/~ubuntu-l10n-te More help : https://help.launchpad.net/ListHelp

