సంతోష్, మంచిది.
నాకు ప్రయాణాలవలన కాస్త తీరిక లేదు.ే ఒక వారం రోజుల తర్వాత స్కైప్ ద్వారా చర్చిద్దాం. అప్పటిలోగా మీరు ఉబుంటు తెలగు లో వాడి స్థానికీకరణ సమస్యలు జాబితా తయారు చెయ్యండి. అర్జున On Apr 18, 2013 11:31 PM, "SANTHOSH GANDHE" <[email protected]> wrote: > > > I am ok to take care of these responsibilities. > > But I think, for me to take care of these, It will be much clear for me, > if we can have a meeting ( like a skype call ) to discuss in details about > this. So that I can take over the responsibilities and let my contribution > help Telugu language to shine. > > Let me know, your convenient time. so that we can try to catch up. > > My skype Id Santhosh.gandhe > > Thanks > Santhosh. > > ------------------------------ > *From:* Arjuna Rao Chavala <[email protected]> > *To:* SANTHOSH GANDHE <[email protected]> > *Cc:* ubuntu-l10n-te <[email protected]> > *Sent:* Wednesday, April 17, 2013 8:35 PM > *Subject:* Re: ఉబుంటు తెలుగు అనువాదం జట్టు నాయకత్వ మార్పు > > సంతోష్, > > మీ సమాధానానికి ధన్యవాదాలు... > > 18 ఎప్రిల్ 2013 4:02 AM న, SANTHOSH GANDHE <[email protected]>ఇలా > రాసారు : > > > > I am interested. But could you please describe more about the > responsibilities..!? > > కొత్తగా సభ్యత్వాన్ని కోరేవారి స్థానికీకరణ నైపుణ్యాలను పరిశీలించి > చేర్చుకొనటం. ఏ అనుభవంలేకుండా చేరుదామనే వారికి కనీసం 25 పదబంధాల స్థానికీకరణ > చేయమని సలహా ఇవ్వడం. ఉబుంటు లో వచ్చే మార్పులకు అనుగుణంగా స్థానికీకరణ > ప్రాధాన్యతలు నిర్ణయించండి. అలా స్థానికీకరించబడిన ఉపకరణాలను అవసరమైతే అప్ > స్ట్రీమ్ లో చేర్చడం. > > మీ వీలును బట్టి ఈ పనులు చేయవచ్చు. > అర్జున > > > > >
_______________________________________________ Mailing list: https://launchpad.net/~ubuntu-l10n-te Post to : [email protected] Unsubscribe : https://launchpad.net/~ubuntu-l10n-te More help : https://help.launchpad.net/ListHelp

