సంతోష్, మీ సమాధానానికి ధన్యవాదాలు...
18 ఎప్రిల్ 2013 4:02 AM న, SANTHOSH GANDHE <[email protected]> ఇలా రాసారు : > > > I am interested. But could you please describe more about the > responsibilities..!? > కొత్తగా సభ్యత్వాన్ని కోరేవారి స్థానికీకరణ నైపుణ్యాలను పరిశీలించి చేర్చుకొనటం. ఏ అనుభవంలేకుండా చేరుదామనే వారికి కనీసం 25 పదబంధాల స్థానికీకరణ చేయమని సలహా ఇవ్వడం. ఉబుంటు లో వచ్చే మార్పులకు అనుగుణంగా స్థానికీకరణ ప్రాధాన్యతలు నిర్ణయించండి. అలా స్థానికీకరించబడిన ఉపకరణాలను అవసరమైతే అప్ స్ట్రీమ్ లో చేర్చడం. మీ వీలును బట్టి ఈ పనులు చేయవచ్చు. అర్జున
_______________________________________________ Mailing list: https://launchpad.net/~ubuntu-l10n-te Post to : [email protected] Unsubscribe : https://launchpad.net/~ubuntu-l10n-te More help : https://help.launchpad.net/ListHelp

