నమస్తే,
గ్నోమ్ అనువాదాల్లో కొన్ని తప్పులు కనబడ్డాయి. కాని సరిచేద్దామంటే ఎలాగో అర్థం కావడంలేదు.
http://l10n.gnome.org/teams/te/ కి వెళితే, అక్కడ అనువాదాలు దించుకోవడానికే తప్ప చెయ్యడానికి
ఉన్నట్టు లేదు. ఉబుంటూని లాంచ్‌ప్యాడ్‌లో చేసినట్టు గ్నోమ్‌ని మరెక్కడన్నా అనువదిస్తున్నారా?
--
Regards,
--
Koduri Gopala Krishna,
Music Technology Group, UPF - Barcelona, Spain.
Portfolio - http://tidbits.co.in
తెలుగువారికి సాంకేతిక సహాయం - http://techsetu.com
_______________________________________________
Mailing list: https://launchpad.net/~ubuntu-l10n-te
Post to : [email protected]
Unsubscribe : https://launchpad.net/~ubuntu-l10n-te
More help : https://help.launchpad.net/ListHelp