నమస్కారం!
నేను ఉబుంటు నుంచి ఫెడోరాకి మారాను (నిజం చెప్పమంటే మళ్ళీ తిరిగివచ్చాననాలి). ఇది పురస్కరించుకుని నాకో
సందేహం: లాంచ్‌ప్యాడ్‌లో చేసే అనువాదాలు ఫెడోరాలో వాడుతున్న ఆయా అనువర్తనాలకి యధాతదంగా వర్తిస్తాయా, లేక
దానికి వేరే తతంగమేమైనా ఉందా? అలాగే, ఒక డిస్ట్రిబ్యూషన్‌లో చేసిన అనువాదాలు మరో డిస్ట్రిబ్యూషన్ కి ఎలా
చేరతాయి (ఉదా: గ్విబ్బర్)? వీటిని ఎవరైనా నిర్వర్తించాల్సి ఉంటుందా లేక దానికి ఒక ఆటోమాటిక్ వ్యవస్థ ఏదైనా ఉందా?
--
Regards,
--
Koduri Gopala Krishna,
Music Technology Group, UPF - Barcelona, Spain.
Portfolio - http://tidbits.co.in
తెలుగువారికి సాంకేతిక సహాయం - http://techsetu.com
_______________________________________________
Mailing list: https://launchpad.net/~ubuntu-l10n-te
Post to : [email protected]
Unsubscribe : https://launchpad.net/~ubuntu-l10n-te
More help : https://help.launchpad.net/ListHelp