2012/6/26 Gopal/గోపాల్ <[email protected]>

> నమస్తే,
>
> గ్నోమ్‌ అనువాదాల్లో కొన్ని తప్పులు కనబడ్డాయి. కాని సరిచేద్దామంటే ఎలాగో
> అర్థం కావడంలేదు. 
> http://l10n.gnome.org/teams/**te/<http://l10n.gnome.org/teams/te/>కి వెళితే, 
> అక్కడ అనువాదాలు దించుకోవడానికే తప్ప చెయ్యడానికి ఉన్నట్టు లేదు.
> ఉబుంటూని లాంచ్‌ప్యాడ్‌లో చేసినట్టు గ్నోమ్‌ని మరెక్కడన్నా అనువదిస్తున్నారా?
>
గ్నోమ్ భాగాలను లాంచ్పాడ్ లో చేయవచ్చు. కాని అనువాదాలను మానవీయంగా గ్నోమ్ మూల
నిల్వలలో చేర్చాలి. ఈ క్రింది లింకు కూడా వుపయోగంగా వుండవచ్చు.
http://translate.sourceforge.net/wiki/guide/gnome_desktop

ధన్యవాదాలు
అర్జున
_______________________________________________
Mailing list: https://launchpad.net/~ubuntu-l10n-te
Post to     : [email protected]
Unsubscribe : https://launchpad.net/~ubuntu-l10n-te
More help   : https://help.launchpad.net/ListHelp

Reply via email to