సరే ఐతే, అలాగే కానిద్దాం :-) Regards, -- Koduri Gopala Krishna, Cognitive Science Lab, IIIT - Hyderabad, India. Music Technology Group, UPF - Barcelona, Spain.
Portfolio - http://tidbits.co.in తెలుగువారికి సాంకేతిక సహాయం - http://techsetu.com 20 ఫిబ్రవరి 2011 6:08 సా న, ప్రవీణ్ <[email protected]> ఇలా రాసారు : > నమస్తే, > > నేను అర్జున గారితో ఏకీభవిస్తున్నాను, కొన్ని పదలకు ఇలానే కొనసాగించడం > మంచిది..మరీ కొత్త పదాలయితే కొత్తగా వాడాలనుకునేవారు బయపడే అవకాశం > ఉంది.వీలైనంతలో చేయదగినవి, సులభంగా అర్ధమయ్యే బాషలో చెయ్యడమే మంచిదని నా > అభిప్రాయం. > > 20 ఫిబ్రవరి 2011 7:59 సా న, Arjuna Rao Chavala <[email protected]>ఇలా > రాసారు : > >> >> >> 2011/2/20 Gopal/గోపాల్ <[email protected]> >> >> నమస్తే, >>> >>> ప్రస్తుతం జరుగుతున్న అనువాదాల్లో windows అనే పదానికి రెండు >>> అనువాదాలున్నాయి. ఒకటి యధాతథందా విండో అని వాడటం, ఇంకోటి గవాక్షము అని. విండో >>> అని వాడటంలో కొన్ని సమస్యలున్నాయి. ఒక తెలుగు పదాన్ని ఇంకో తెలుగు పదం తేలిగ్గా >>> అక్కున చేర్చుకుంటుంది. manager కి అభికర్త, నిర్వాహకి అని వాడుతున్నారు. >>> >>> ఇప్పుడు window manager అని ఉన్న చోట, విండో అభికర్త లేదా విండో నిర్వాహకి >>> అంటే అది సంకర భాషలా తోస్తుంది. దాని కన్నా గవాక్షాభికర్త అంటే పొందికగా, >>> చక్కగా ఉంది. కాబట్టి విండో ని ఇకపై గవాక్షం అనే అందామా? (FUEL వాళ్ళు గవాక్షం >>> నుంచి విండో కి వచ్చారు కొత్త రివిజన్ లో). >>> >>> సాధారణమైన కంప్యూటర్ పదజాలాన్ని తెలుగులో లిప్యంతరీకరణంతో రాయటమే మంచిదన్న >> విధానం వాడాము. కొంత సంకర పదాలున్నా సాంకేతిక పదజాలానికి అదే మంచి పద్దతి >> అనిపిస్తుంది నాకైతే. >> >> ధన్యవాదాలు. >> అర్జున >> >> >> >> _______________________________________________ >> Mailing list: https://launchpad.net/~ubuntu-l10n-te >> Post to : [email protected] >> Unsubscribe : https://launchpad.net/~ubuntu-l10n-te >> More help : https://help.launchpad.net/ListHelp >> >> > > > -- > *ధన్యవాదాలు,* > ప్రవీణ్. > >
_______________________________________________ Mailing list: https://launchpad.net/~ubuntu-l10n-te Post to : [email protected] Unsubscribe : https://launchpad.net/~ubuntu-l10n-te More help : https://help.launchpad.net/ListHelp

