నమస్తే, నేను అర్జున గారితో ఏకీభవిస్తున్నాను, కొన్ని పదలకు ఇలానే కొనసాగించడం మంచిది..మరీ కొత్త పదాలయితే కొత్తగా వాడాలనుకునేవారు బయపడే అవకాశం ఉంది.వీలైనంతలో చేయదగినవి, సులభంగా అర్ధమయ్యే బాషలో చెయ్యడమే మంచిదని నా అభిప్రాయం.
20 ఫిబ్రవరి 2011 7:59 సా న, Arjuna Rao Chavala <[email protected]>ఇలా రాసారు : > > > 2011/2/20 Gopal/గోపాల్ <[email protected]> > > నమస్తే, >> >> ప్రస్తుతం జరుగుతున్న అనువాదాల్లో windows అనే పదానికి రెండు >> అనువాదాలున్నాయి. ఒకటి యధాతథందా విండో అని వాడటం, ఇంకోటి గవాక్షము అని. విండో >> అని వాడటంలో కొన్ని సమస్యలున్నాయి. ఒక తెలుగు పదాన్ని ఇంకో తెలుగు పదం తేలిగ్గా >> అక్కున చేర్చుకుంటుంది. manager కి అభికర్త, నిర్వాహకి అని వాడుతున్నారు. >> >> ఇప్పుడు window manager అని ఉన్న చోట, విండో అభికర్త లేదా విండో నిర్వాహకి >> అంటే అది సంకర భాషలా తోస్తుంది. దాని కన్నా గవాక్షాభికర్త అంటే పొందికగా, >> చక్కగా ఉంది. కాబట్టి విండో ని ఇకపై గవాక్షం అనే అందామా? (FUEL వాళ్ళు గవాక్షం >> నుంచి విండో కి వచ్చారు కొత్త రివిజన్ లో). >> >> సాధారణమైన కంప్యూటర్ పదజాలాన్ని తెలుగులో లిప్యంతరీకరణంతో రాయటమే మంచిదన్న > విధానం వాడాము. కొంత సంకర పదాలున్నా సాంకేతిక పదజాలానికి అదే మంచి పద్దతి > అనిపిస్తుంది నాకైతే. > > ధన్యవాదాలు. > అర్జున > > > > _______________________________________________ > Mailing list: https://launchpad.net/~ubuntu-l10n-te > Post to : [email protected] > Unsubscribe : https://launchpad.net/~ubuntu-l10n-te > More help : https://help.launchpad.net/ListHelp > > -- *ధన్యవాదాలు,* ప్రవీణ్.
_______________________________________________ Mailing list: https://launchpad.net/~ubuntu-l10n-te Post to : [email protected] Unsubscribe : https://launchpad.net/~ubuntu-l10n-te More help : https://help.launchpad.net/ListHelp

