On Sat, Oct 23, 2010 at 10:01 PM, prasad pantulu <[email protected]>wrote:
> > మీరు పంపించిన మెయిల్ ఇది > > > #డెబియన్ ఇన్స్టాలర్ స్థితి చూడండి > #http://d-i.debian.org/l10n-stats/level1/te.txt > #sublevel3,4,5 లో అనువాదం కాని పదబంధాలు చాలా వున్నాయి. వాటిలో మీరు > #sublevel3 చెయ్యండి. నేను sublevel 4 చేస్తాను. > #అర్జున > అందులోంచి తీసుకున్నాను > --snip-- > క్షమించాలి, ఫైల్ పేరు లేకపోయేసరికి, పాత మెయిల్ కు ప్రతిస్పందనగా కొత్త మెయిల్ లేకపోయేసరికి, ఫైల్ లో launchpad అని కనిపించేసరికి పొరబడ్డాను. నేను పరిశీలించి పై మూల నిల్వలో కలుపుతాను. నేను level1 లో sublevel5 చేస్తున్నాను. మీరు ఇంకొన్ని చేయదలచుకుంటే level2 మరియు level3 లోని అసంపూర్తి అనువాదాలాను పూరించవచ్చు. ఫైళ్లు లింకు http://d-i.debian.org/l10n-stats/ ధన్యవాదాలు. అర్జున
_______________________________________________ Mailing list: https://launchpad.net/~ubuntu-l10n-te Post to : [email protected] Unsubscribe : https://launchpad.net/~ubuntu-l10n-te More help : https://help.launchpad.net/ListHelp

