మిత్రులారా,
ఇంకొన్ని గనోమ్ పాకేజీల అనువాదాలు  లాంచ్పాడ్ లో చేసి  పై మూలనిల్వలలోకి
కలపడానికి  ప్రయత్నించినప్పడు కొత్త సంగతులు తెలిసినవి.
కొన్ని  గనోమ్ పాకేజీలు అస్థిరత్వంగా వున్నప్పుడు, ఉబుంటు జట్టు వాటిని
వాడవచ్చు లేక వాటికి కొన్ని మార్పులు చేయవచ్చు.
ఉదా:  gnome-menus
https://launchpad.net/ubuntu/maverick/+source/gnome-menus/2.30.4-0ubuntu1విడుదల
2010-09-27
http://l10n.gnome.org/vertimus/gnome-menus/gnome-2-30/po/te  తాజా నవీకరణ
2010-10-06
మావెరిక్ 2.32 గనోమ్ ఆధారితమైందని పేర్కోన్నా కొన్ని పాకేజీలు2.30 ఆయి
వుండవచ్చు, లేక ఉబుంటు స్థానిక మార్పులు జరిగివుండవచ్చు.
అందుకని లాంచ్పాడ్ లో అనువాదం చేసేటప్పుడు  ప్రాధాన్యతలు

   - ఉబుంటు సాఫ్ట్వేర్  (వీటికి  పై మూలనిల్వఉబుంటూయే)
   - గనోమ్ పాకేజీలు (పదబంధాల లెక్క సరిపోయినవాటిని) అనువాదాలు
   - గనోమ్ పాకేజీలు (పదబంధాల లెక్క సరిపోనివాటికి) అనువాదాలు


ధన్యవాదాలు
అర్జున
_______________________________________________
Mailing list: https://launchpad.net/~ubuntu-l10n-te
Post to     : [email protected]
Unsubscribe : https://launchpad.net/~ubuntu-l10n-te
More help   : https://help.launchpad.net/ListHelp

Reply via email to