పదబంధాలు రాయటం మరిచాను, మెయిల్ అంతర్భాగంలో చూడండి.
2010/10/20 arjuna rao chavala <[email protected]> > మిత్రులారా, > ఇంకొన్ని గనోమ్ పాకేజీల అనువాదాలు లాంచ్పాడ్ లో చేసి పై మూలనిల్వలలోకి > కలపడానికి ప్రయత్నించినప్పడు కొత్త సంగతులు తెలిసినవి. > కొన్ని గనోమ్ పాకేజీలు అస్థిరత్వంగా వున్నప్పుడు, ఉబుంటు జట్టు వాటిని > వాడవచ్చు లేక వాటికి కొన్ని మార్పులు చేయవచ్చు. > ఉదా: gnome-menus > https://launchpad.net/ubuntu/maverick/+source/gnome-menus/2.30.4-0ubuntu1విడుదల > 2010-09-27 > 74 పదబంధాలు > http://l10n.gnome.org/vertimus/gnome-menus/gnome-2-30/po/te తాజా నవీకరణ > 2010-10-06 > 46 పదబంధాలు > మావెరిక్ 2.32 గనోమ్ ఆధారితమైందని పేర్కోన్నా కొన్ని పాకేజీలు2.30 ఆయి > వుండవచ్చు, లేక ఉబుంటు స్థానిక మార్పులు జరిగివుండవచ్చు. > అందుకని లాంచ్పాడ్ లో అనువాదం చేసేటప్పుడు ప్రాధాన్యతలు > > - ఉబుంటు సాఫ్ట్వేర్ (వీటికి పై మూలనిల్వఉబుంటూయే) > - గనోమ్ పాకేజీలు (పదబంధాల లెక్క సరిపోయినవాటిని) అనువాదాలు > - గనోమ్ పాకేజీలు (పదబంధాల లెక్క సరిపోనివాటికి) అనువాదాలు > > > ధన్యవాదాలు > అర్జున >
_______________________________________________ Mailing list: https://launchpad.net/~ubuntu-l10n-te Post to : [email protected] Unsubscribe : https://launchpad.net/~ubuntu-l10n-te More help : https://help.launchpad.net/ListHelp

