Hello Devi Prasad, Correspondence about what? Can you please clarify?
Best, Pavan 18 అక్టో, 2023, బుధ 12:20కి, Devi Prasad Juvvadi (Director) < [email protected]> ఇలా రాశారు: > Dear All, > > Please send further info and correspondence to ; [email protected] > > Prof.Devi Prasad Juvvadi > ------------------------------ > *From:* [email protected] <[email protected]> on > behalf of pavan santhosh <[email protected]> > *Sent:* Tuesday, October 17, 2023 2:42 PM > *To:* తెలుగు వికీపీడియా చర్చ / Telugu Wikiped < > [email protected]>; తెలుగు మాట <[email protected]> > *Cc:* AMRIT SUFI <[email protected]>; [email protected] < > [email protected]> > *Subject:* [తెలుగుమాట]: మౌఖిక సంస్కృతిని భద్రపరిచే ప్రాజెక్టు: ఇండిక్ > ఓరల్ కల్చర్ ప్రాజెక్టు > > > *WARNING:* This email originated from outside of the CGG. Do not click > links or open attachments unless you recognize the sender and know the > content is safe. Malware/Viruses can be easily transmitted. > అందరికీ నమస్కారం, > > ఈ కింది సమాచారం ఇండిక్ ఓరల్ కల్చర్ ప్రాజెక్టు > <https://meta.wikimedia.org/wiki/Grants:Project/MSIG/Indic_Oral_Culture_Project> > నిర్వాహకులు పంపగా నేను అనువదించి అందిస్తున్నాను. > > ఇండిక్ ఓరల్ కల్చర్ ప్రాజెక్టు పేరిట భారతీయ భాషల్లో జానపద గేయాలు, జానపద > కథలు మొదలు క్రమేపీ అంతరించిపోతున్న, సరైన ప్రాతినిథ్యం లేని మౌఖిక సంస్కృతిని > (ఓరల్ కల్చర్) వికీమీడియా ప్రాజెక్టుల్లో భద్రపరిచి సంరక్షించడానికి > కొద్దిమంది వికీపీడియన్లు కలసి నిర్వహిస్తున్నారు. > వికీమీడియా ప్రాజెక్టుల ద్వారా మౌఖిక సంస్కృతిని ఎందుకు భద్రపరచదలిచారంటే: > > - జానపద గేయాలన్నవి అత్యంత వేగంగా మాయమవుతున్న సాంస్కృతిక సంపద అని > జానపదాల గురించి తెలిసిన జనమూ, భాషావేత్తలూ కూడా భావిస్తున్నారు. > - చాలామంది జనానికి వీడియోలు, ఆడియోలు రూపొందించడానికి ఈరోజు కెమెరాలు, > మొబైల్ ఫోన్లు ఉన్నాయి. వాటిని ఉచితంగా ప్రాసెస్ చేయడానికి సాఫ్ట్‌వేర్లు కూడా > అందుబాటులో ఉన్నాయి. > - వికీమీడియా ప్రాజెక్టుల్లో చేర్చడం ద్వారా సుదీర్ఘకాలం భద్రపరచడానికి, > విజ్ఞానాన్ని ప్రపంచవ్యాప్తంగా పంచుకునేందుకు అవకాశాలున్నాయి. > > ఎవరు దీనిలో పాల్గొనవచ్చు: > > - ఈ అంశంలో పనిచేసిన అనుభవం లేకపోయినా ఆసక్తి , భాషను, సంస్కృతిని > కాపాడుకోవాలన్న ఉత్సాహం ఉంటే గనుక పూర్తి కొత్తవారైనా, ఇప్పటికే వికీమీడియన్లు > అయినా కూడా పాల్గొనవచ్చు. > > నిర్వాహకులు ఏం అందిస్తున్నారంటే: > > - మౌఖిక సంస్కృతిని మొబైల్ ఉపకరణాలు వాడి వీడియోలుగా భద్రపరచడానికి, > వికీమీడియా ప్రాజెక్టుల్లో చేర్చడానికి అవసరమైన వర్క్‌ఫ్లో నేర్పించేందుకు > ఆన్‌లైన్ శిక్షణా కార్యక్రమం. > - మౌఖిక సంస్కృతిని భద్రపరచడానికి, డిజిటైజ్ చేయడానికి వికీమీడియా > ప్రాజెక్టులు ఉపయోగించుకునే వీలు. > - అవసరమైనవారికి ఇంటర్నెట్ & ట్రావెల్‌కి అవసరమైన మద్దతు, per diem > అందిస్తారు. > > ఈ అంశంపై మీకు ఆసక్తి ఉంటే మీరే [email protected] లేదా > [email protected] అన్న మెయిల్ ఐడీలను సంప్రదించవచ్చు. లేదంటే మీకు ఈ > అంశంపై ఆసక్తి ఉండి ఉండొచ్చనుకున్న వ్యక్తులతో కానీ, గ్రూపులతో కానీ పంచుకోండి. > ధన్యవాదాలతో, > పవన్ సంతోష్. > > -- > మీరు "తెలుగుమాట" అను జట్టులో ఒకరిగా ఉన్నారు కావున మీకు "తెలుగుమాట" > జట్టునుండి ఈ ఊసు[మెసేజ్] వచ్చింది > > మీరు ఈ జట్టులో ఉండడము మీకు ఇష్టము లేకపోయినట్లయితే మీరు > [email protected] కు ఒక ఊసును పంపండి. > > మీరు లోవలలో[ఇంటర్నెట్ లో] "తెలుగుమాట" ఊసును చూచుటకు కింద ఇచ్చిన లంకెను > మీటగలరని వేడుకోలు. > --- > You received this message because you are subscribed to the Google Groups > "తెలుగు మాట" group. > To unsubscribe from this group and stop receiving emails from it, send an > email to [email protected]. > To view this discussion on the web visit > https://groups.google.com/d/msgid/telugumaata/CAFEqYJ6YMZJm0j4H3%2BTqw4-rjP3WB74CczQQOGEMqcLYmUkS-Q%40mail.gmail.com > <https://groups.google.com/d/msgid/telugumaata/CAFEqYJ6YMZJm0j4H3%2BTqw4-rjP3WB74CczQQOGEMqcLYmUkS-Q%40mail.gmail.com?utm_medium=email&utm_source=footer> > . > _______________________________________________ WikiTe-L mailing list -- [email protected] To unsubscribe send an email to [email protected]
