FYI ---------- Forwarded message ---------- From: Arjuna Rao Chavala <[email protected]> Date: Fri, 8 Apr 2011 05:27:50 +0530 Subject: Debian-install లాంచ్పాడ్ లో అనువాదాలు చేయవద్దు To: xyz
Debian-install చాలా వరకు అనువాదం పూర్తయ్యింది. దానిని లాంచ్పాడ్ వెలుపల చేయాలి. మీ అనువాదం ఇతర పాకేజీలపై ధ్యాస పెడితే బాగుంటుంది. చూడండి https://sites.google.com/site/linuxteluguusers/ మీరు చేసిన అనువాదాలను తిరస్కరించటమైనది. ధన్యవాదాలు అర్జున _______________________________________________ Mailing list: https://launchpad.net/~ubuntu-l10n-te Post to : [email protected] Unsubscribe : https://launchpad.net/~ubuntu-l10n-te More help : https://help.launchpad.net/ListHelp

