నమస్కారం, ఉబుంటు 11.04 విడుదలకు సహకారంగా వుండే వాడుకరి పుస్తకం వికీబుక్స్ లో తయారీ మొదలైంది. మీరు దీనిలో భాగం పంచుకోండి. http://te.wikibooks.org/wiki/%E0%B0%89%E0%B0%AC%E0%B1%81%E0%B0%82%E0%B0%9F%E0%B1%81 ప్రస్తుత బీటా పరిశీలనకు https://sites.google.com/site/linuxteluguusers/1104beta1 చూడండి. తెలుగు వికీ లో సాంకేతిక వ్యాసాలనుండి తగిన సమాచారాన్ని దీనిలో చేర్చవచ్చు.
ధన్యవాదాలు అర్జున
_______________________________________________ Mailing list: https://launchpad.net/~ubuntu-l10n-te Post to : [email protected] Unsubscribe : https://launchpad.net/~ubuntu-l10n-te More help : https://help.launchpad.net/ListHelp

