2011/2/21 Gopal/గోపాల్ <[email protected]>

> నేను చూసిన అనువాదాల్లో ఎత్తు రెజల్యూషన్ అని వాడుతున్నారు height resolution
> కి. fuel వాళ్ళు resolution కి విభాజకత అని మంచి పదం చేర్చారు. దాన్ని ఆధారంగా
> తీస్కుని మనం *నిలువు విభాజకత, అడ్డ విభాజకత* అని వాడితే సబబుగా ఉంటుందని
> మనవి.
>
> బాగుంది.
ధన్యవాదాలు
అర్జున
_______________________________________________
Mailing list: https://launchpad.net/~ubuntu-l10n-te
Post to     : [email protected]
Unsubscribe : https://launchpad.net/~ubuntu-l10n-te
More help   : https://help.launchpad.net/ListHelp

Reply via email to