నేను చూసిన అనువాదాల్లో ఎత్తు రెజల్యూషన్ అని వాడుతున్నారు height resolution కి. fuel వాళ్ళు resolution కి విభాజకత అని మంచి పదం చేర్చారు. దాన్ని ఆధారంగా తీస్కుని మనం *నిలువు విభాజకత, అడ్డ విభాజకత* అని వాడితే సబబుగా ఉంటుందని మనవి.
Regards, -- Koduri Gopala Krishna, Cognitive Science Lab, IIIT - Hyderabad, India. Music Technology Group, UPF - Barcelona, Spain. Portfolio - http://tidbits.co.in తెలుగువారికి సాంకేతిక సహాయం - http://techsetu.com
_______________________________________________ Mailing list: https://launchpad.net/~ubuntu-l10n-te Post to : [email protected] Unsubscribe : https://launchpad.net/~ubuntu-l10n-te More help : https://help.launchpad.net/ListHelp

