గోపాల్ గారు, 2011/2/19 Gopal/గోపాల్ <[email protected]>
> నమస్తే, > > అనువదించినపుడు మరీ ఫార్మల్ గా ఉన్న వాక్యాలు కొంచె నవీన పద్దతిలో రాస్తే > వాడేవారికి "దగ్గరగా" ఉన్నట్టు ఉంటుంది. ఉదాహరణకి, "మూయుము" అనేకంటే "మూసివేయి" > అంటే బావుంటుంది. క్లుప్తమైన పదానికి ప్రాముఖ్యత యివ్వడం మంచిది. మూయు అన్నది లిబ్రెఆఫీసులో, ఇతర వుపకరణాలలో వాడుతున్నాము. అలాగే, అప్పుడప్పుడు ఇంగ్లీషులో ఉన్న వాక్యంలో ఉన్న పదాల వరుస చాలా మార్చాల్సి > ఉంటుంది. అలాంటప్పుడు అనువాదం "దూరం" వెళ్ళిపోతూందేమో అని చూడకుండా, వాడుకరులకు > అర్థమవ్వడమే పరమావధిగా తథనుగుణంగా మార్చితేనే ఉపయోగకరం. > > అంగీకరిస్తున్నాను. ధన్యవాదాలు అర్జున > >
_______________________________________________ Mailing list: https://launchpad.net/~ubuntu-l10n-te Post to : [email protected] Unsubscribe : https://launchpad.net/~ubuntu-l10n-te More help : https://help.launchpad.net/ListHelp

