జయ గారు, మీ స్పందన నాకు సరిగా అర్థం కాలేదు కాని, పట్టీలో వున్న వారిలో కనీసం స్పందించినందులకు ధన్యవాదాలు. ఈ లిస్టు చేసినది, సమిష్ఠి కృషికి సహాయంగా, అందుకని అందరి తోడ్పాటు, స్పందనలు ఆశిస్తాను. ధన్యవాదాలు అర్జున 2010/9/3 Jaya Bharadwaj <[email protected]>
> Do what you want and show what you want, it is Open Source! > > TC, arjun ad all the best. > - Saying so long until next time > J.B. > > > 2010/8/31 arjuna rao chavala <[email protected]> > >> నమస్కారం, >> సముదాయ అనువాదం సెప్టెంబర్ లక్ష్యాలు ప్రతిపాదన >> Ubuntu Software Center (Arun Mummidi(అరుణ్ ముమ్మిడి) ఇప్పటికే అనువాదము >> మొదలెట్టారు) >> Klavaro (టైపింగ్ అనువర్తనము) >> విద్య సాఫ్ట్వేర్ Geometry GeoGebra KTechLab KHangman KAnagram KStars >> KStars >> (కర్ణాటక విద్యాశాఖ వారి శిక్షణలో, కేరళ i...@school ప్రాజెక్టు లో >> వాడబడుతున్నవి.) >> మీ సలహాలు తెలపండి. పైవి సరే అయితే, అనువాదము మెదలెట్టండి. (అనువర్తనము >> నడుపుతున్నపుడు దాని Help లో ఈ ఉపకరణాన్ని అనువదించండి అన్న మెనూపై నొక్కండి >> ధన్యవాదాలు >> అర్జున >> >> _______________________________________________ >> Mailing list: >> https://launchpad.net/~ubuntu-l10n-te<https://launchpad.net/%7Eubuntu-l10n-te> >> Post to : [email protected] >> Unsubscribe : >> https://launchpad.net/~ubuntu-l10n-te<https://launchpad.net/%7Eubuntu-l10n-te> >> More help : https://help.launchpad.net/ListHelp >> >> >
_______________________________________________ Mailing list: https://launchpad.net/~ubuntu-l10n-te Post to : [email protected] Unsubscribe : https://launchpad.net/~ubuntu-l10n-te More help : https://help.launchpad.net/ListHelp

