ఉబుంటు సాఫ్ట్వేర్ కేంద్రము అనువాదం లూసిడ్ పూర్తయ్యింది. మీరు సమీక్షించాలంటే ఈ మెట్లు వాడండి * https://translations.launchpad.net/ubuntu/lucid/+source/software-center/+pots/software-center/te/+export వెళ్లండి. * "MO format" ని ఎంపిక పెట్టెలో ఎంచుకోండి * "Request download" నొక్కండి. * మీకు ఇ-మెయిల్ పంపబడే సందేశము కనబడుతుంది. * కొంతసేపటి తర్వాత మీ మెయిల్ లో ఉబుంటు నుండి వచ్చిన మెయిల్ చూచి దానిలోని లింకు ద్వారా ఫైలుని మీ కంప్యూటర్లో భద్రపరచండి. *తరువాత sudo cp te_LC_MESSAGES_software-center.mo /usr/share/locale-langpack/te/LC_MESSAGES/software-center.mo అనే ఆదేశాన్ని నడపండి. * మీరొక సారి తిరిగి ప్రవేశించి ఉబుంటు సాఫ్ట్వేర్ కేంద్రము ని నొక్కి పరీక్షించండి. మీ సమీక్ష తెలపండి. ధన్యవాదాలు అర్జున
_______________________________________________ Mailing list: https://launchpad.net/~ubuntu-l10n-te Post to : [email protected] Unsubscribe : https://launchpad.net/~ubuntu-l10n-te More help : https://help.launchpad.net/ListHelp

