అందరికీ నమస్కారం, తెలుగు వికీపీడియా సముదాయం అవసరాలు, జరిగిన కార్యక్రమాల తీరుతెన్నులపై స్పందన తెలుసుకునేందుకు, తదనుగుణంగా భవిష్యత్ ప్రణాళికలు రూపకల్పన చేసేందుకు సీఐఎస్-ఎ2కె సర్వే చేపట్టింది. ఈ సందర్భంగా దయచేసి సముదాయ సభ్యులు ఈ సర్వే ఫాం <https://docs.google.com/forms/d/e/1FAIpQLSdoKRfqb7SWmbwwhKKr_RLvPc8uDZn_MTwTJEEBO6GNOnLwkw/viewform?usp=sf_link> నింపి, తమ సూచనలు, స్పందన తెలియజేయగలరు. ధన్యవాదాలతో, పవన్ సంతోష్, కమ్యూనిటీ అడ్వొకేట్, యాక్సెస్ టు నాలెడ్జ్ ప్రోగ్రాం, సెంటర్ ఫర్ ఇంటర్నెట్ అండ్ సొసైటీ. _______________________________________________ WikiTe-L mailing list [email protected] https://lists.wikimedia.org/mailman/listinfo/wikite-l
