నా ఫోన్ నంబర్ 7795949838.
2014-06-19 21:24 GMT+05:30 రహ్మానుద్దీన్ షేక్ <[email protected]>: > నమస్కారం > > సీఐఎస్-ఏ2కే ఆధ్వర్యంలో ఇందూ జ్ఞాన వేదిక పుస్తకాల పునర్విడుదల క్రియేటివ్ > కామన్స్ లైసెన్స్ కు అనుగుణంగా జరుగనుంది. ఇందూ జ్ఞాన వేదిక పుస్తకాల > పునర్విడుదల సభ సమావేశ పేజీ > <https://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:%E0%B0%B8%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B5%E0%B1%87%E0%B0%B6%E0%B0%82/%E0%B0%87%E0%B0%82%E0%B0%A6%E0%B1%82_%E0%B0%9C%E0%B1%8D%E0%B0%9E%E0%B0%BE%E0%B0%A8_%E0%B0%B5%E0%B1%87%E0%B0%A6%E0%B0%BF%E0%B0%95_%E0%B0%AA%E0%B1%81%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B0%95%E0%B0%BE%E0%B0%B2_%E0%B0%AA%E0%B1%81%E0%B0%A8%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A1%E0%B1%81%E0%B0%A6%E0%B0%B2> > వద్ద > ఔత్సాహికులు తమ పేర్లను నమోదు చేసుకోగలరు. ఈ కార్యక్రమంలో వికీసోర్స్ మీద > శిక్షణ, లైసెన్స్ ల పై అవగాహన, చర్చా వేదిక ఉంటాయి. ఇది 22 జూన్ ఉదయం 10 నుండి > మధ్యాహ్నం 1 వరకూ ఉంటుంది. తదుపరి సాయంత్రం 3 నుండి నెలవారీ సమావేశం ఉంటుంది. > > వచ్చే వారంలో విజయవాడ, గుంటూరులలో వికీపీడియా శిక్షణా శిబిరాలు జరుగనున్నాయి. > పరిసరాలలో ఉండే తెలుగు వికీపీడియనులు తప్పక పాల్గొనగలరు. వివరాలు సంబంధిత > శిక్షణ శిబిరం పేజీలో చూడగలరు (వికీపీడియా:శిక్షణ శిబిరం/గుంటూరు/గుంటూరు 4 > <https://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:%E0%B0%B6%E0%B0%BF%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B0%A3_%E0%B0%B6%E0%B0%BF%E0%B0%AC%E0%B0%BF%E0%B0%B0%E0%B0%82/%E0%B0%97%E0%B1%81%E0%B0%82%E0%B0%9F%E0%B1%82%E0%B0%B0%E0%B1%81/%E0%B0%97%E0%B1%81%E0%B0%82%E0%B0%9F%E0%B1%82%E0%B0%B0%E0%B1%81_4> > , వికీపీడియా:శిక్షణ శిబిరం/విజయవాడ/విజయవాడ 5 > <https://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:%E0%B0%B6%E0%B0%BF%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B0%A3_%E0%B0%B6%E0%B0%BF%E0%B0%AC%E0%B0%BF%E0%B0%B0%E0%B0%82/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%9C%E0%B0%AF%E0%B0%B5%E0%B0%BE%E0%B0%A1/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%9C%E0%B0%AF%E0%B0%B5%E0%B0%BE%E0%B0%A1_5> > ,వికీపీడియా:శిక్షణ శిబిరం/విజయవాడ/విజయవాడ 6 > <https://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:%E0%B0%B6%E0%B0%BF%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B0%A3_%E0%B0%B6%E0%B0%BF%E0%B0%AC%E0%B0%BF%E0%B0%B0%E0%B0%82/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%9C%E0%B0%AF%E0%B0%B5%E0%B0%BE%E0%B0%A1/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%9C%E0%B0%AF%E0%B0%B5%E0%B0%BE%E0%B0%A1_6>), > వికీపీడియన్లు వారి పేర్లను నిర్వాహకుల విభాగంలో చేర్చగలరని మనవి. > > ఈ సందర్భంగా విష్ణు గారు, నేను జూన్ 20 నుండి 22 వరకూ హైదరాబాదులో, జూన్ 23 > నుంది 26 వరకూ విజయవాడలో అందుబాటులో ఉంటాము. సీఐఎస్-ఏ2కే ముసాయిదా ప్రణాళిక > గురించి, లేదా ఇతర వికీపీడియా సంబంధ విషయాల గురించి చర్చించాలనుకునే వారు > మమ్మల్ని ఈ-మెయిల్ ద్వారా గానీ ఫోన్ ద్వారా గానీ సంప్రదించగలరు. ఫోన్ నంబర్లు > : విష్ణు - 9845207308, రహ్మానుద్దీన్ - 9493035658. > > > -- > With thanks & regards > *Rahimanuddin Shaik* > నాని > > > [image: File:Wikimedia India logo.svg] <http://wiki.wikimedia.in/> > reachout > > ఒక విశ్వాన్ని ఊహించండి, ఎక్కడయితే ప్రతి మనిషి ఒక సంపూర్ణ > విజ్ఞానభాండారాన్ని అందరితో పంచుకోగలడో, ఆ విశ్వాన్ని ఊహించండి. *అటువంటి > విశ్వాన్ని నెలకొల్పడమే మా సంకల్పం.* > తెలుగు వికీపీడియా : http://te.wikipedia.org > A new address for ebooks : http://kinige.com > *తెలుగువారికి సాంకేతిక సహాయం - http://techsetu.com <http://techsetu.com/>* > -- With thanks & regards *Rahimanuddin Shaik* నాని [image: File:Wikimedia India logo.svg] <http://wiki.wikimedia.in/> reachout ఒక విశ్వాన్ని ఊహించండి, ఎక్కడయితే ప్రతి మనిషి ఒక సంపూర్ణ విజ్ఞానభాండారాన్ని అందరితో పంచుకోగలడో, ఆ విశ్వాన్ని ఊహించండి. *అటువంటి విశ్వాన్ని నెలకొల్పడమే మా సంకల్పం.* తెలుగు వికీపీడియా : http://te.wikipedia.org A new address for ebooks : http://kinige.com *తెలుగువారికి సాంకేతిక సహాయం - http://techsetu.com <http://techsetu.com/>* _______________________________________________ WikiTe-L mailing list [email protected] https://lists.wikimedia.org/mailman/listinfo/wikite-l
