ప్రపంచంలో ఎక్కువగా వాడబడుతున్న ఉచిత ఆపరేటింగ్ సిస్టం ఉబుంటు తరువాతి వెర్షను ట్రుస్టి తాహ్ర్ (14.04) 17.04.2014 నాడు విడుదల కాబోతుంది.కదా ఈ సందర్బంగా హైదరాబాద్ లో ఒక వేడుక చేస్తే ఎలా ఉంటుంది ? మూడు రోజులలో భారీ ఎత్తున చేయలేకపోయినా కొంత వరకు చేయటానికి సమయం ఉన్నది . మిత్రులు సలహాలు సూచనలు ఇవ్వగలరు.
-- మీ శ్రేయోభిలాషి కశ్యప్ 9396533666 kaburlu.wordpress.com
_______________________________________________ Mailing list: https://launchpad.net/~ubuntu-l10n-te Post to : [email protected] Unsubscribe : https://launchpad.net/~ubuntu-l10n-te More help : https://help.launchpad.net/ListHelp

