నమస్తే,

జట్టు నాయకత్వ భాధ్యతను నాపై ఉంచినందుకు ధన్యవాదములు అర్జున గారు.

ఉబుంటు తెలుగు అభివృద్ధిలో సభ్యులందరూ తమ సహాయసహకారాలను అందిస్తారని
ఆశిస్తున్నాను.
అలాగే మెయిలింగు జాబితాలో జరిగే చర్చలలో సభ్యులు చురుకుగా పాల్గొంటూ, తమ
అభిప్రాయాలను తెలియజేయవలసినదిగా  కోరుతున్నాను.
ఈ ప్రక్రియలో నాకు మద్ధతు అందించిన మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదములు.

నెనరులు,
ప్రవీణ్ ఇళ్ళ


2013/5/8 Arjuna Rao Chavala <[email protected]>

> నమస్తే,
>
> ఇప్పటికి వచ్చిన స్పందనలనుపరిశీలించిన తరువాత ప్రవీణ ఇల్లా <
> [email protected]> అభ్యర్థిత్వానికి మద్దతు వున్నదని తెలిసింది. వేరే
> అభ్యర్థనలు లేవు. ఈ జట్టు నాయకత్వం  ప్రవీణ్ కు అప్పగించటం జరిగింది.
> అభివందనలు, ప్రవీణ్!
> గత మూడు సంవత్సరాలలో తోడ్పాటు ఇచ్చిన అందరకు ధన్యవాదాలు. ప్రవీణ్ నాయకత్వంలో
> ఉబుంటు తెలుగు  మరింత అభివృద్ధి అవ్వాలని కోరుతున్నాను.
>
> ధన్యవాదాలు.
> అర్జున
>
> 29 ఎప్రిల్ 2013 6:26 PM న, Raja Genupula <[email protected]> ఇలా
> రాసారు :
>
> Dear Ubuntu friends
>>
>>
>>                       I will give my support to your decision. chhose the
>> best.
>> With best wishes
>> ___________________
>> G.Raja Sekhar Reddy
>>   ------------------------------
>>  *From:* Gopal/గోపాల్ <[email protected]>
>> *To:* Arjuna Rao Chavala <[email protected]>
>> *Cc:* Kasyap Palivela <[email protected]>; Gopala Krishna Koduri <
>> [email protected]>; Raja <[email protected]>; ubuntu-l10n-te <
>> [email protected]>; Praveen Illa <[email protected]>
>> *Sent:* Monday, 29 April 2013 3:29 PM
>> *Subject:* Re: [Ubuntu-l10n-te] ఉబుంటు తెలుగు అనువాదం జట్టు నాయకత్వ
>> మార్పు
>>
>> I support Praveen Illa for the position in this case (or otherwise too!).
>> On Apr 29, 2013 11:52 AM, "Arjuna Rao Chavala" <[email protected]>
>> wrote:
>>
>> నమస్తే,
>> నేను నాయకత్వ మార్పు గురించి కొంత పరిశోధించాను.
>> Telugu l10n Translation <https://launchpad.net/~ubuntu-l10n-te> జట్టుకి
>> నాయకత్వం ఒకరు మాత్రమే. మెయిలింగ్ లిస్టులో ఎక్కువమందిని నిర్వాహకులుగా చేయవచ్చ
>> ేమో.  అందువలన మనం ఏకాభిప్రాయానికి రావటం మంచిది. ఎక్కువ మందికి  ఆసక్తి
>> వుంటే  ఆరునెలల తరువాత ఇంకొకరికి అవకాశం ఇవ్వవచ్చు.
>> ఈ వారాంతం అనగా  5 మే 2013 లోగా మీ అభిప్రాయాలు తెలియచేయండి.
>>
>> ధన్యవాదాలు.
>> అర్జున
>>
>>
>> 22 ఎప్రిల్ 2013 8:35 AM న, Raja <[email protected]> ఇలా రాసారు :
>>
>>
>>
>> Hi all
>>
>> Don't forget me Ubuntu People.
>> Right now I am busy but after a week I can join with our team.
>>
>>
>>
>> Sent from my Xperia™ smartphone
>>
>>
>> Praveen Illa <[email protected]> wrote:
>>
>> గోపాల్ గారు, కష్యప్ గారు మీ మద్ధతు తెలిపినందుకు ధన్యవాదములు.
>>
>> అర్జున గారు మీ సూచన కూడా బాగుంది.
>>
>> ధన్యవాదములు,
>> ప్రవీణ్.
>>
>>
>> 2013/4/21 Arjuna Rao Chavala <[email protected]>
>>
>>  ప్రవీణ్ గారు,
>> ఉబుంటు లో చాలా కృషి చేసిన మీరు, మీ ఆసక్తి తెలపటం సంతోషం. సభ్యుల స్పందనలు
>> పరిగణనలోకి తీసుకొని, నాయకత్వ మార్పులు (వీలుంటే ఒకరి కన్నా ఎక్కువమందికి
>> హక్కులు వుండేటట్లు) చేద్దాము.
>>
>>
>> ధన్యవాదాలు
>> అర్జున
>>
>> 20 ఎప్రిల్ 2013 2:44 PM న, Praveen Illa <[email protected]> ఇలా రాసారు :
>>
>> నమస్తే,
>>
>> ఉబుంటు తెలుగు జట్టు నాయకత్వ బాధ్యతలు చేపట్టటానికి నేను సిద్ధముగా ఉన్నాను.
>>
>> అర్జున గారు, గత కొన్ని సంవత్సరాలుగా ఉబుంటు తెలుగు జట్టుకు మీరందించిన
>> సేవలు విశేషమైనవి.
>> ఉబుంటు అంతరవర్తిని తెలుగులోకి తీసుకురావడంలో మీ కృషి, సహాయ సహకారాలు
>> మరువలేనివి.
>> నాయకత్వ బాధ్యతలు నుండి తప్పుకుంటున్నా, ఇక ముందు కూడా మీ సేవలను జట్టుకు
>> అందిస్తారని కోరుకుంటున్నాము.
>>
>> మిత్రులు కూడా తమ అభిప్రాయాలను తెలియజేయగలరు.
>>
>> ధన్యవాదములు,
>> ప్రవీణ్.
>>
>>
>>
>> 2013/4/17 Arjuna Rao Chavala <[email protected]>
>>
>> నమస్తే,
>>
>> గత మూడేళ్లుగా ఉబుంటు తెలుగుని మెరుగుపరచటానికి మీ అందరి సహాయంతో కృషి
>> చేశాను. ఇతర పనులవలన నేను దీనికి నాయకత్వం వహించలేకున్నాను. అనుభవంగల ఇతర
>> సభ్యులు ముందుకువస్తే దీని నాయకత్వ బాధ్యతలు అప్పగించదలచుకున్నాను.
>>
>> ధన్యవాదాలు
>> అర్జున
>> --
>> This message was sent from Launchpad by
>> Arjuna Rao Chavala (https://launchpad.net/~arjunaraoc-gmail)
>> to each member of the Telugu l10n Translation team using the "Contact this
>> team" link on the Telugu l10n Translation team page
>> (https://launchpad.net/~ubuntu-l10n-te).
>> For more information see
>> https://help.launchpad.net/YourAccount/ContactingPeople
>>
>> _______________________________________________
>> Mailing list: https://launchpad.net/~ubuntu-l10n-te
>> Post to     : [email protected]
>> Unsubscribe : https://launchpad.net/~ubuntu-l10n-te
>> More help   : https://help.launchpad.net/ListHelp
>>
>>
>>
>>
>>
>>
>> --
>> Cheers,
>> Praveen Illa.
>>
>>
>>
>>
>>
>


-- 
Cheers,
Praveen Illa.
_______________________________________________
Mailing list: https://launchpad.net/~ubuntu-l10n-te
Post to     : [email protected]
Unsubscribe : https://launchpad.net/~ubuntu-l10n-te
More help   : https://help.launchpad.net/ListHelp

Reply via email to