నమస్తే,

తెలుగు లినక్స్ తో నా సావాసం ఏడాదిన్నరపాటు దిగ్విజయంగా సాగడంతో త్వరలో నా అనుభవాలతో ఒక టపా రాద్దామనుకుంటున్నాను. దానికన్నా ముందు, కనబడినప్పుడల్లా ఇబ్బంది పెట్టే ఒకే ఒక్క విషయం మటుకు మీ దృష్టికి తీసుకురావలనిపించింది. అవే మెనూ చురుకులు/Accelerators.

ఉదాహరణకి జతచేసిన తెరపట్టు చూడండి. అంతా తెలుగులో అందంగా కనబడుతూ, ఆ చురుకులు మటుకు కోతెక్కిరించినట్టున్నాయి :( ఏదో ఒకటి చేసి ఆ వికారాన్ని అక్కడ కనబడకుండా చేయలేమా? మిగతా భాషల్లో కూడా ఇంతేనా?


--

Regards,
--
Koduri Gopala Krishna,
Music Technology Group, UPF - Barcelona, Spain.

Portfolio - http://tidbits.co.in
తెలుగువారికి సాంకేతిక సహాయం - http://techsetu.com

<<attachment: telugu menu.png>>

_______________________________________________
Mailing list: https://launchpad.net/~ubuntu-l10n-te
Post to     : [email protected]
Unsubscribe : https://launchpad.net/~ubuntu-l10n-te
More help   : https://help.launchpad.net/ListHelp

Reply via email to