మిత్రులారా, గత జులై నుండి జరుగుతున్న కృషి ఫలితంగా 28 ఏప్రిల్ 2011 న ఉబుంటు 11.04 పూర్త తెలుగుతో విడుదలైందని చెప్పటానికి సంతోషిస్తున్నాను. దానితో పాటు వాడుకరి మార్గదర్శని ఈ పుస్తకం రూపుదిద్ది విడుదల చేశాను, మరిన్ని వివరాలకు నా బ్లాగ్ పోస్ట్ చూడండి. http://teluginux.blogspot.com/2011/04/blog-post.html నేను అనుకొన్న ప్రణాళికకు జరిగిన పనికి పోలిక క్రింద ఇస్తున్నాను.
13 జనవరి 2011 1:15 సా న, Arjuna Rao Chavala <[email protected]> ఇలా రాసారు : > మిత్రులారా, > ఇటీవల నేను లిబ్రెఆఫీసు తెలుగు స్థానికీకరణ > <http://wiki.documentfoundation.org/Te>చాలావరకు పరిష్కరించి, మఖ్యంగా రైటర్ > సంవాదాలు అర్ధవంతమైనవిగా మరియు అక్షరక్రమ దోషాలులేకుండా చేసి దాఖలుచేశాను. RC3 > తో అది విడుదలవుతుంది. > ఏప్రిల్ చివరికల్లా ఉబుంటు పూర్తి తెలుగు విడుదల చేయటానికి నా వంతు కృషి > చేస్తున్నాను. మీ తోడ్పాటు, సహయం కోరుచున్నాను. దీనికోసం ముఖ్యంగా చేయవలసినవి > 1) విండోస్ వ్యవస్థలలో డిస్క్ విభజన(Partition) మార్పులు అవసరంలేకుండా > స్థాపించగల మాడ్యూల్ > వూబి<https://translations.launchpad.net/wubi/trunk/+pots/wubi/te/+details>స్థానికీకరణ > ( 100 పదబంధాలు) (ఉబుంటులో తెలుగు బూట్ స్థాయి నుండి కనబడుటానికి > చర్యలు. డెబియన్ ఇన్స్టాలర్ అనువాదం పూర్తయ్యింది.) > పూర్తి అయింది. పరీక్ష చేయాలి. > 2) తెలుగు టైపింగ్ ట్యూటర్ వుపకరణం klavaro > పురోగతి లేదు. కొంత అలోచించితే టైపింగ్ నేర్చుకోవటానికి ఇంగ్లీషు వాడి ఆ తరువాత అనుభవానికి తెలుగు వాడటం సరిపోతుంది. దానిక మంచి వ్యాస భాగాలు ఎంపిక చేయాలి, > ౩) లిబ్రెఆఫీసు రైటర్, ఇంప్రెస్ సహాయ ఫైళ్లు > పురోగతి లేదు.ప్రాధాన్యత పెంచాలి. > 3) విద్యా అనువర్తనములు, > చిన్న పిల్లలకొరకు gcompris <http://gcompris.net/-en-> > విషయానికొకటి చొప్పున > తెలుగు klettres <http://edu.kde.org/klettres/> అక్షరం టైపింగు అనుభవ > వుపకరణం (పవిత్రన్ కొంత చేశాడు) > లెక్కలు geogebra <http://www.geogebra.org/cms/> > సామాజికశాస్త్రం ..గుర్తించాలి > విజ్ఞానశాస్త్రం .. గుర్తించాలి > మీ సలహాలతో స్పందించిండి > > ఇతర ప్రాధాన్యతల వలన పురోగతి లేదు. > లినక్స్ తెలుగు వాడుకరుల > వెబ్సైటు<https://sites.google.com/site/linuxteluguusers/> చూస్తూ వుండండి. > మీలో మరింతమంది తెలుగు వుబుంటు సాధ్యమైనంతవరకు వాడి దీనిని అభివృద్ధి చేయడంలో సహకరించమని మనవి. ధన్యవాదాలు అర్జున
_______________________________________________ Mailing list: https://launchpad.net/~ubuntu-l10n-te Post to : [email protected] Unsubscribe : https://launchpad.net/~ubuntu-l10n-te More help : https://help.launchpad.net/ListHelp

