ఇటీవలి మార్పులు... 2011/1/13 Arjuna Rao Chavala <[email protected]>
> మిత్రులారా, > ఇటీవల నేను లిబ్రెఆఫీసు తెలుగు స్థానికీకరణ > <http://wiki.documentfoundation.org/Te>చాలావరకు పరిష్కరించి, మఖ్యంగా రైటర్ > సంవాదాలు అర్ధవంతమైనవిగా మరియు అక్షరక్రమ దోషాలులేకుండా చేసి దాఖలుచేశాను. RC3 > తో అది విడుదలవుతుంది. > ఏప్రిల్ చివరికల్లా ఉబుంటు పూర్తి తెలుగు విడుదల చేయటానికి నా వంతు కృషి > చేస్తున్నాను. మీ తోడ్పాటు, సహయం కోరుచున్నాను. దీనికోసం ముఖ్యంగా చేయవలసినవి > 1) విండోస్ వ్యవస్థలలో డిస్క్ విభజన(Partition) మార్పులు అవసరంలేకుండా > స్థాపించగల మాడ్యూల్ > వూబి<https://translations.launchpad.net/wubi/trunk/+pots/wubi/te/+details>స్థానికీకరణ > ( 100 పదబంధాలు) (ఉబుంటులో తెలుగు బూట్ స్థాయి నుండి కనబడుటానికి > చర్యలు. డెబియన్ ఇన్స్టాలర్ అనువాదం పూర్తయ్యింది.) > డెబియన్ స్క్వీజ్ లో తెలుగు చేర్చబడింది. ఉబుంటు నేటీ alpha3 తరువాత వచ్చే సిడి ఇమేజ్లో తెలుగు బూట్ తోడ్పాటు వుంటుంది. వీలైతే పరీక్షించి వివరాలు తెలపండి. 2) తెలుగు టైపింగ్ ట్యూటర్ వుపకరణం klavaro > దీనికి సరిపడే తెలుగు ఫైళ్లు చేయాలి. అయితే సాధారణ అనుభవానికి ఇంగ్లిషు కీ బోర్డు అనుభవం తర్వాత తెలుగు పదాలతో అనుభవ పద్ధతి బాగుంటుందనిపిస్తుంది. > ౩) లిబ్రెఆఫీసు రైటర్, ఇంప్రెస్ సహాయ ఫైళ్లు > సహాయం కొరకు ఎదురుచూస్తున్నాయి > 3) విద్యా అనువర్తనములు, > చిన్న పిల్లలకొరకు gcompris <http://gcompris.net/-en-> > విషయానికొకటి చొప్పున > తెలుగు klettres <http://edu.kde.org/klettres/> అక్షరం టైపింగు అనుభవ > వుపకరణం (పవిత్రన్ కొంత చేశాడు) > లెక్కలు geogebra <http://www.geogebra.org/cms/> > సామాజికశాస్త్రం ..గుర్తించాలి > విజ్ఞానశాస్త్రం .. గుర్తించాలి > మీ సలహాలతో స్పందించిండి > > పురోగతి లేదు. > లినక్స్ తెలుగు వాడుకరుల > వెబ్సైటు<https://sites.google.com/site/linuxteluguusers/> చూస్తూ వుండండి. > ధన్యవాదాలు అర్జున
_______________________________________________ Mailing list: https://launchpad.net/~ubuntu-l10n-te Post to : [email protected] Unsubscribe : https://launchpad.net/~ubuntu-l10n-te More help : https://help.launchpad.net/ListHelp

