2011/2/21 Gopal/గోపాల్ <[email protected]> > కాలేజీ లో రాసే ప్రోగ్రాంలు, పరిశోధన పత్రాలు లాంటి వాటిల్లో సాధ్యమైనంత వరకు > first person లో రాయద్దని చెప్తారు. వాడుకరి ని సంబోదించి రాయాలంటే దాని voice > మార్చి రాస్తాము. > > సంప్రదాయాలు మారుతున్నాయి. ఇంతకుముందల ఆమోదయోగ్యమైనవి, కొన్ని మార్పులు చెందుతున్నాయి. కంప్యూటర్, వెబ్ 2.0 లో నేరుగా చెప్పటమే నాకు తెలిసినంతవరకు సాధారణ వాడుకలోవుంది.
> ఉదా: You need to click this button to do that బదులు To do that, this button > needs to be clicked అని రాస్తాం. > త్వరగా అర్థమవటానికి మొదటిదే బాగుంటుంది. > > ఆలోచించి చూస్తే ఇది చాలా ఉపయోగకరం. అనువాదం చేసేటప్పుడు ఒక tense లో ఉన్న > ఇంగ్లీష్ వాఖ్యం అదే tense లో అనువాదం చేయాలంటే కొన్ని సార్లు చాలా కష్టం > అవ్వచ్చు, అదే tense మారిస్తే అనుకోనంత సులువుగా అయిపోవచ్చు. అనువాదాల్లో నాకు > అక్కడక్కడ ఇలాంటి పరిస్థితి తలెత్తుతుంది. మీకు కూడా ఉపయోగపడుతుందేమో అని ఇక్కడ > ఉంచుతున్నాను.. మీకు తెలిసే ఉంటే ఓకే! :-) > తెలుగు వుదాహరణ కూడా ఇవ్వండి. FUEL కొరకు, రాజేష్ రంజన్ రూపొందించిన కరదీపిక లాంటిది తెలుగులో చేయటం మంచిది. https://fedorahosted.org/fuel/wiki/fuel-hindi#FUELComputerTranslationstyleandconventionguideforHindi మీరు చేపట్టగలరేమో తెలపండి. ధన్యవాదాలు అర్జున
_______________________________________________ Mailing list: https://launchpad.net/~ubuntu-l10n-te Post to : [email protected] Unsubscribe : https://launchpad.net/~ubuntu-l10n-te More help : https://help.launchpad.net/ListHelp

