నమస్తే, http://www.libreoffice.org/download/ నుండి ఇప్పుడు పరిష్కరించిన తెలుగు స్థానికతతో లిబ్రెఆఫీసు పొందవచ్చు. చాలా మార్పులు జరిగినా, ఇంకొంత మెరుగుచేయవలసిన అవసరం వుంది. మీరు ప్రయత్నించి మీ సమీక్ష మరియు అనువాదంలో కావలసిన మార్పులను http://wiki.documentfoundation.org/Te వికీ లో లేక మెయిల్ చర్చలద్వారా తెలియచేయండి. ధన్యవాదాలు అర్జున
_______________________________________________ Mailing list: https://launchpad.net/~ubuntu-l10n-te Post to : [email protected] Unsubscribe : https://launchpad.net/~ubuntu-l10n-te More help : https://help.launchpad.net/ListHelp

