నమస్కారం, ఈ మెయిలింగ్ లిస్టులో క్రియాశీలంగా వున్నవారు చాలా తక్కువగా వున్నారు. అందువలన ఇకముందు సభ్యులుగా చేర్చే అభ్యర్థనకు ముందు, కనీసం 25 అనువాదాలు చేసివుండాలి అన్న నిబంధన ప్రతిపాదించుతున్నాను. ఉబుంటు మార్గదర్శకాలు కూడా ఇటువంటి పద్ధతినే సూచిస్తున్నాయి. సభ్యత్వం లేకుండా అనువాదాలు చేయవచ్చు. అవి సమీక్షించవలసిన జాబితాలో చేర్చబడతాయి. ఈ విషయం పై తోటి అధికారులు, సభ్యులు స్పందించండి.
ధన్యవాదాలు అర్జున
_______________________________________________ Mailing list: https://launchpad.net/~ubuntu-l10n-te Post to : [email protected] Unsubscribe : https://launchpad.net/~ubuntu-l10n-te More help : https://help.launchpad.net/ListHelp

