ANLoc <http://www.africanlocalisation.net/> (The African Network for Localization) వారు స్వేచ్ఛా మరియు బహిరంగాకర చేపట్టుల స్థానికీకరణకై ఒక కరదీపిక <http://www.africanlocalisation.net/foss-localisation-manual>ని తయారుచేస్తున్నారు.
దాన్ని మనం తెలుగీకరణకి అన్వయించుకోవచ్చు. అప్పటివరకూ, దాన్నే నేరుగా ఉపయోగించుకోవచ్చు. మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఇట్లు, వీవెన్.
_______________________________________________ Mailing list: https://launchpad.net/~ubuntu-l10n-te Post to : [email protected] Unsubscribe : https://launchpad.net/~ubuntu-l10n-te More help : https://help.launchpad.net/ListHelp

