మిత్రులారా, డెబియన్ ఇన్స్టాలర్ రెండు అంకాలు అనువాదం పూర్తి చేసి అప్ స్ట్రీమ్ చెయ్యబడింది. దీనివలన్ తరువాతి డెబియన్ విడుదల తెలుగుతో (కొంతవరకు) వుంటుంది. మిగతావి జట్టుని ఉపయోగించి అనువాదము చేయటానికి, ఉబుంటులో కొంచెం తిరకాసు వుంది. ఈ పాకేజి ఫైళ్లు కలిపి లాంచ్పాడ్ లో వుంటాయి. అందుకని అది వ్యక్తిగతంగా చేయాలి. వీటిని చేయడానికి మీకు ఆసక్తి వుంటే arjunaraoc at gmail dot com కి సంప్రందించండి.
ధన్యవాదాలు అర్జున
_______________________________________________ Mailing list: https://launchpad.net/~ubuntu-l10n-te Post to : [email protected] Unsubscribe : https://launchpad.net/~ubuntu-l10n-te More help : https://help.launchpad.net/ListHelp

